MLA Kethireddy : పేదవాడికి ఇచ్చేది కూడా దొబ్బి తింటారా వెంటనే చార్జీ మెమో ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉగ్రరూపం వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: March 23, 2023, 7:00 pm

MLA Kethireddy : ఎమ్మెల్యే కేతిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధర్మవరం నియోజకవర్గం లో ఆయన ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల విషయంలో స్పందించే తీరు యావత్ రాష్ట్ర ప్రజానీకాన్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఎమ్మెల్యేకి లేని క్రేజ్ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఉంది. గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే కార్యక్రమం ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించారు. ఈ కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించే ప్రభుత్వ

MLA Kethireddy Mass Warning to Officers

MLA Kethireddy Mass Warning to Officers

అధికారులకు ఎమ్మెల్యే కేతిరెడ్డి ఊహించని షాక్ లు ఇవ్వడం జరుగుద్ది. ఈ తరహాలోనే ఇటీవల నిర్వహించిన గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో 60 సంవత్సరాల వయసు దాటిన గాని పెన్షన్ ఇవ్వని ఓ వెల్ఫేర్ సచివాలయ ఉద్యోగి పట్ల సీరియస్ వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ పట్టించుకోకపోయినా గానీ.. మీరు అన్ని చూసుకుని ఉండాలి కదా. అర్హత ఉన్న ఎందుకు పెన్షన్ ఇవ్వలేదు

Survey:Dharmavaram MLA Kethireddy Venkatarami Reddy Facing Tough Times?

అని మండిపడ్డారు. వెంటనే డ్యూటీ నెగ్లైజెన్సీ కింద ఛార్జ్ మెమో ఇవ్వాలని పై అధికారులకు సూచించారు. యా తర్వాత కచ్చితంగా పెన్షన్ అందిస్తామని ఆ వృద్ధులకు ఎమ్మెల్యే కేతిరెడ్డి భరోసా ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో గవర్నమెంట్ ద్వారా ఇల్లు కట్టుకుంటున్న లబ్ధిదారుడికి సంబంధించి ఇవ్వవలసిన సిమెంట్ బస్తాలు ఇవ్వకుండా దొబ్బేసిన వ్యక్తిపై కూడా మండి పడటం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Breaking News

No bio available for this author.

  1. "Narendra Modi : ఏకంగా ఆ స్థాయికి చేరుకున్న మోదీ.. ఈ లెక్కలు చూస్తే రాహుల్‌కు నిద్ర పట్టదు..!"

  2. "YS Jagan Ys sharmila : తల్లి, చెల్లి రోడ్డుమీద పడటానికి కారణం ఆయనేనట.. యలహంక ప్యాలెస్ రచ్చలో సరికొత్త ట్విస్ట్..!"

  3. "Naga Chaitanya : లోలోపల ఏడవాలనిపిస్తుంది.. కానీ కన్నీళ్లు రావు.. నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!"

  4. "Miss Universe 2026 Jennifer Barreto : మిస్ యూనివర్స్ 2026 విజేత జెన్నిఫర్ బర్రెటో.. టాప్-12లో చోటు దక్కని భారత్‌..!"

  5. "Ration Card : రేషన్ కార్డు ఉన్న మహిళలకు రేవంత్ ప్ర‌భుత్వం అదిరే గుడ్‌న్యూస్..!"

  6. "Gold Rate Today : పసిడి ప్రియులకు మరో షాక్.. 25 నవంబర్ 2026 మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. వెండి మాత్రం తగ్గింది!"

  7. "Rashmi Gautam : రష్మితో లిప్‌లాక్ కావాలన్న కమెడియన్.. బుల్లెట్ భాస్కర్ కౌంటర్‌..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp