
Money Remedies If you want to get rid of stubborn debts quickly, just give this to the dog
Money Remedies : ఇచ్చిన ధనం తొందరగా రావాలంటే ఏం చేయాలి.? మొండి బాకీలు వసూలు కావాలంటే ఏం పరిహారం చేయాలి. ఎలా మన డబ్బు మనకి వెనకకు తెచ్చుకోవాలి. ఆగిపోయిన డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలి. అనే విషయాలు తెలుసుకుందాం. మనకు ఎన్నో ఏళ్లుగా వసూలు కానీ బాకీలు రావలసిన మొండి బాకీలు ఇక రావు అని వదిలేసుకున్న ధనం మనకు వెనక్కి రావాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేయాలో చూద్దాం.. పరిహార శాస్త్రంలో దాల్చిన చెక్కకు చాలా ప్రాధాన్యత ఉంది. నవగ్రహాల్లో శుక్రుడికి ప్రియమైనది దాల్చిన చెక్క. శుక్రుడికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మి కాబట్టి దాల్చిన చెక్కకి సంబంధించిన పరిహారాలు చేస్తే ఎలాంటి మొండి బాకీలైన సరే వసూలు చేసుకోవచ్చు. శుక్రవారం రోజు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కకి ఏదైనా ఒక నోటు పది రూపాయలు లేదా 20 రూపాయలు పది
Money Remedies If you want to get rid of stubborn debts quickly, just give this to the dog
రూపాయలు కానీ 20 రూపాయల నోటు గాని దాల్చిన చెక్క ముక్కకి చుట్టి ఒక ఎరుపు రంగు దారం ఈ దాల్చిన చెక్కకి చుట్టిన కరెన్సీ నోటి చుట్టూ చుట్టూ మూడు ముళ్ళు వేయండి. అలా ముళ్ళు వేసిన తర్వాత ఆ దాల్చిన చెక్క ముక్కని మీ పూజ మందిరంలో కానీ మీరు ధనం పెట్టుకునే బీరువాలో కానీ డబ్బు పెట్టలో కానీ పెట్టుకోండి. దీనినే ఇంకా ఇంటి లోపల వైపు గుమ్మంలో కానీ ఆఫీసులో లోపలికి వస్తున్న గుమ్మం పై కానీ వేలాడు తీయవచ్చు. ఇందులో ఏ విధానాలు పాటించిన మీకు ఎప్పటినుండో రావాల్సిన మొండి బాకీలు వసూల్ అవుతాయి. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో కనుక బాధపడుతుంటే అద్భుతమైన పరిష్కారం ఈ పరిహార శాస్త్రంలో ఉంది. దాల్చిన చెక్క ముక్కని పొడి చేయండి ఆ పొడిని ఒక పల్లెలో పెట్టి మీ పూజ మందిరంలో పెట్టుకోండి. దానికి ధూపం చూపించండి.రావలసిన ధనం మీకు అందుతుంది. ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎదుగుతారు.
దాల్చిన చెక్కకు సంబంధించిన ఈ రెండు పరిహారాలు కనుక పాటిస్తే క్రమంగా ఆదాయ వృద్ధి జరుగుతుంది. అలాగే ఎప్పుడైనా దనపరమైన ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఖర్చులు తగ్గాలంటే.. బాకీలు వసూలు అవ్వాలంటే. ఎప్పుడైనా వీలు కుదుర్చుకొని దగ్గర్లోని లక్ష్మీదేవి ఆలయంలో చీపురు దానం ఇవ్వాలి. లక్ష్మీ స్వరూపం ఏదైనా శుక్రవారం పూట దేవాలయంలో కానీ దేవాలయంలోకి వచ్చిన భక్తులకు ఎవరికైనా సరే చీపురు దానమిస్తే ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గుముఖం పడతాయి. వృధా ఖర్చులు తగ్గుతాయి. మరొక పరిహారం ఏంటి అంటే అశోక చెట్టు ఆకుని గంగాజలంతో శుద్ధిచేసి గంధం పెట్టి మీ పూజ గదిలో ఉంచుకోండి. అశోక చెట్టుకి శోకాలు తీర్చే శక్తి ఉంటుంది. మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంకా ఆర్థికంగా చాలా బాధల్లో ఉన్నాము ఏమి చేసినా అసలు కలిసి రావట్లేదు అని దిగులు పడే వారికి పరిహార శాస్త్రం అందించి ఒక అద్భుతమైనటువంటి పరిహారంఏంటి అంటే
7th Pay Commission salary hike announcement for central govt employees
రోజు మీరు అన్నం తినేటప్పుడు ముందుగా కుక్కకి లేదా కాకికి లేదా గోవుకి మూడింటికి ఏదైనా ఆహారం వేసి మీరు భోజనం చేయండి. అలాగే 15 రోజుల పాటు వెండి గ్లాసులో పాలు తాగండి. అలాగే ఏదైనా ఒక రోజు ఒక లీటర్ పాలు ఒక ఆలయంలో భగవంతునికి వినియోగించమని ఇచ్చేసి రండి. ఇలా చేస్తే సకాలంలో రావలసిన డబ్బు అందుతుంది. ఈ పరిహారాలు చేయటం వల్ల మీ ఆర్థిక స్థితిగతుల్లో క్రమంగా మార్పు వస్తుంది. అయితే విశేషమైన ఐశ్వర్య ప్రాప్తికి లక్ష్మీదేవి ఫోటో అయితే అమ్మవారిని ఎటువైపు పెట్టుకుంటే అమ్మవారు ఎటువంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకుందాం.. లక్ష్మీదేవి ఫోటో తూర్పు దిక్కులో ఉండి పడమర వైపు చూస్తూ ఉంటే పిల్లలు పోటీ పరీక్షల్లో అద్భుతంగా రానిస్తారు. అన్నీ కూడా తొలగిపోతాయి. ఇకపోతే ఇంట్లో లక్ష్మీదేవి ఫోటోని దక్షిణం వైపు పెట్టుకొని ఉత్తరం వైపు అమ్మవారు చూస్తూ ఉంటే మీ ఇంట సిరుల వర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి ఉత్తరం వైపు ఉండి దక్షిణం వైపు చూస్తూ ఉంటే కనుక మోక్ష ప్రాప్తి కలుగుతుంది.
Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…
Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…
KCR : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…
Against Mutual Funds : నేటి డిజిటల్ యుగంలో లోన్ తీసుకోవడం చాలా సులభమైపోయింది. పర్సనల్ లోన్, హోమ్ లోన్…
BB JODI Season 2 Promo 1 : బుల్లితెర పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో 'బీబీ జోడీ సీజన్…
ED Tightens Noose on Anil Ambani : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఏడీఏజీ (ADAG) గ్రూప్ అధినేత అనిల్…
Rythu Bharosa : Telangana రాష్ట్రవ్యాప్తంగా రైతులు ‘రైతు భరోసా’ పథకం కింద ప్రభుత్వం అందించనున్న యాసంగి పెట్టుబడి సాయానికి…
This website uses cookies.