Naga Chaitanya Likes Sobhita On Public What He Did?
Naga Chaitanya : చూడ ముచ్చటైన జంట సమంత- నాగ చైతన్య గత ఏడాది అక్టోబర్ 2న విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం తర్వాత వారిరివురికి సంబంధించి ఎన్ని వార్తలు హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. సమంత రెండో పెళ్లి చేసుకుంటుందని కొన్ని రోజులు వార్తలు హల్‌చల్ చేస్తే, మరి కొన్ని రోజులు నాగ చైతన్య పెళ్ల్లి అని ప్రచారం చేస్తున్నారు. అయితే నాగ చైతన్య.. శోభితతో రిలేషన్‌లో ఉన్నాడని కొన్నాళ్లుగా వార్తలు హల్‌చల్ చేస్తుండగా, దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తాజాగా నాగచైతన్యకు శోభిత మధ్య ప్రేమ ఉంది అని తెలియజేసేలా ఓ పని చేయడంతో ఇప్పుడు వైరల్‌గా మారింది.
గూడచారి, మేజర్ చిత్రాలతో గుర్తింపు పొందిన శోభిత.. ప్రస్తుతం శోభిత మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న పోనియన్ సెల్వన్ సినిమాల్లో ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. చోళుల కాలం నాటి కథ కాబట్టి శోభిత యువరాణి గెటప్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇలా శోభిత ను చూస్తే ఫిదా అవ్వాల్సిందే .బహుశా నాగచైతన్య కూడా తన అందానికి ఫిదా అయిన్నట్లు ఉన్నాడు. అందుకే ఆమె ఫోటోకి లైక్ చేశాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ చేస్తుంది బాలీవుడ్ మీడియా. దీనిని బట్టి వాళ్లిద్దరు లవ్‌లో ఉన్నారంటూ పుకార్లు పుట్టిస్తున్నారు.
Naga Chaitanya Likes Sobhita On Public What He Did?
తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. గత కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని నాగచైతన్యతో ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. దానికి శోభిత తనదైన శైలిలో ఘాటు కౌంటర్స్ ఇస్తూనే ఉంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.