Nandamuri Balakrishna at NTR 25th death anniversary
Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణకు మైక్ కనిపిస్తే చాలు ఎలా ఊగిపోతాడో అందరికీ తెలిసిందే. బాలయ్యకు మైకు అందింతే.. ట్రోల్స్, మీమ్స్ క్రియేట్ చేసేవాళ్లకు బోలెడంత స్టఫ్ దొరికినట్టే. నేడు స్వర్గీయ ఎన్టీఆర్ 25వ వర్దంతి. ఈసందర్భంగా బాలయ్య తన అన్న రామకృష్ణ, అభిమానులు, కార్యకర్తలతో సహా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. ఇది ప్రతీ ఏడాది జరుగుతూ వచ్చే వ్యవహారమే. అయితే అలా బాలయ్య వెళ్లిన ప్రతీ సారి మీడియాతో ఏదో ఒకటి మాట్లాడటం అది వైరల్ అవుతుందని అందరికీ తెలిసిందే.
Nandamuri Balakrishna at NTR 25th death anniversary
అయితే ఈ సారి మాత్రం ఏకంగా మీడియానే బూతులు తిట్టేశాడు. అది కాస్తా ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. బాలయ్య తన నోటికి ఎంతొస్తే అంతలా మాట్లాడేశాడు. తనదైన శైలిలో సామెతలు చెబుతూ మీడియాను ఏకి పారేశాడు. మొత్తంగా మీడియాలో ఎన్టీయార్ గురించి మాట్లాడిన మాటల కంటే.. మీడియానే తిట్టిన వీడియో, ఆ మాటలు వైరల్ అవుతున్నాయి. ఒక సారి కాదు రెండు మూడు సార్లు మీడియాపై బాలయ్య మండిపడ్డాడు.
మైకు పెట్టు.. మైకు పెట్టు.. అని రిపోర్టర్లు అంటుంటే.. మైకు పెట్టు కాదురా.. మైకు పట్టుకో అనాలిరా అంటూ కాస్త పరుషంగా మాట్లాడాడు. కొంచెం ముందుకు రండి.. కొంచెం వెనక్కి రండి అంటూ కెమెరామెన్‌లు తమ పొజిషన్‌లను చూసుకుంటూ బాలయ్యను అటు ఇటూ జరగమన్నారు. చాల్ చాల్లే.. మీకు సూది బెజ్జమంత సందిస్తే చెవిలో ఉచ్చ పోస్తారు అంటూ దారుణంగా మాట్లాడేశాడు. ప్రస్తుతం ఈ క్లిప్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.