Nara Lokesh : ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారాలోకేశ్ ఆత్రం గురించి అందరికీ తెలిసిందే. మనోడు తెలుగులో మాట్లాడేందుకు కూడా చాలా తడబడుతాడు.పుట్టింది తెలుగు రాష్ట్రంలో అయినా తెలుగు మాట్లాడేందుకు ఎందుకు ఇలా కంగారు పడుతాడో ఎవరికీ అర్థం కాదు. తనయుడే బలంగా ఉంటే బాబు ఎంతో కొంత బలం ఉండేది. ఈ ఏజ్‌లో కూడా బాబు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చాలా కష్టపడుతున్నారు. పార్టీలో సరైన నాయకత్వం లేక తెలుగు తమ్ముళ్లు కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు.
రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తెలుగుదేశం అధినేత మళ్లీ ప్రణాళికలు రచిస్తున్నాడు. అందుకోసం పార్టీలో బలమైన లీడర్లను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. కేడర్‌ను యాక్టివ్ చేసేందుకు రాత్రింబవళ్లు చాలా కష్టపడుతున్నారు. ఈ మధ్యకాలంలో నారా లోకేశ్ కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. జనాల్లోకి వెళ్లితున్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం, మంత్రుల తప్పులను ఎత్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళానికి హైదరాబాద్ నుంచి ఆదరాబాదరాగా వచ్చిన టీడీపీ యువ నేత నారా లోకేష్ ఈ అదివారానా శ్రీకాకుళం కొత్త రోడ్డులో పోలీసులతోనే మాటల యుద్ధానికి దిగాడు. పలాసాలో ఉద్రిక్తతలు జరుగుతాయని లోకేశ్ అక్కడకు వెళ్లి ధర్నాకు దిగారు. దీంతో ప్రభుత్వం ఉంటుందా.. లోకేశ్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.
దీంతో లోకేశ్ వారిపై సీరియస్ అయ్యారు. నన్ను ముట్టుకోవద్దని వారికి వార్నింగ్ ఇచ్చారు. తాను ప్రజా ప్రతినిధిని బాధితులను పరామర్శించడానికి వెళ్లకూడదా అని కూడా లోకేష్ లా పాయింట్ తీశారు.అయితే, లోకేష్ ప్రజల నుంచి ఎక్కడ నెగ్గారు చెప్పండని వైసీపీ నేతలు అడుగుతున్నారు.ఆయన దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి నేను ప్రజా ప్రతినిధి అనడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.ఇంతకీ లోకేష్ పలాసా వచ్చి పరామర్శించాలనుకున్నది ఎవరిని అంటే.. చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ పలాస 27వ వార్డు కౌన్సిలర్, టీడీపీ నేత సూర్యనారాయణరాజు ఇళ్లను కూలగొట్టేందుకు అధికారులు ప్రయత్నించగా టీడీపీ నేతలు అడ్డుకుని ఉద్రిక్తలు సృష్టించారు.దాంతో అక్కడ వివాదం రాజుకోవడంతో లోకేశ్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.