Viral Video : కొత్త పెళ్లికూతురు బట్టలు విప్పించిన అత్త, మామ.. పెళ్లి కొడుకు షాక్.. విస్తుపోయిన పెళ్లికూతురు తల్లిదండ్రులు

Advertisement

Viral Video : టైటిల్ చూడగానే షాక్ అయ్యారు కదా. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇది ఒక అమానవీయ సంఘటన అనే చెప్పుకోవాలి. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఓ నవ వధువుపై ఆమె అత్తమామలు తీవ్ర ఆరోపణలు చేశారు. అంతటితో వదిలిపెట్టకుండా ఆమెకు శీల పరీక్ష పెట్టారు. అప్పటికీ వాళ్లు సంతృప్తి చెందక కోడలిని ఇంట్లో నుంచి గెంటేశారు.

Advertisement

కొత్తగా పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగు పెట్టిన కోడలు ఐదు రోజుల్లో బయటికి గెంటేయడంతో న్యాయం చేయాలంటూ బాధితురాలు మెట్టినింటి చుట్టూ తిరిగింది. అత్తమామలు కనికరించకపోవడంతో ఆ కోడలు తల్లి ఇంట్లో ఉంటోంది. కూతురుతో సమానంగా చూడాల్సిన కోడలును అత్తామామలు వేధించారు. తమ అనుమానంతో చిత్రహింసలకు గురి చేశారు. అదనపు కట్నం కోసం వేధించారు. చివరకు కోడలిని నపుంసకురాలు అని ముద్ర వేశారు. చివరకు కోడలు బట్టలు విప్పి నపుంసకురాలు అంటూ మహిళపై ముద్ర వేసి మానసికంగా, శారీరకంగా వేధించారు.

Advertisement
Viral Video new bride dresses removed by father in law in uttar pradesh
Viral Video new bride dresses removed by father in law in uttar pradesh

Viral Video : బట్టలు విప్పి తన శరీరం మొత్తం చెక్ చేశారు

పెళ్లి చేసుకొని వారం రోజులు కూడా గడవకముందే అత్తామామలు అదనపు కట్నం కోసం తనపై నపుంసకురాలు అనే ముద్ర వేసి ఇంట్లో నుంచి గెంటేశారని బాధితురాలు పోలీసుల ముందు మొర పెట్టుకుంది. తనపై ఆరోపణలు చేసిన అత్తామామలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. అత్తామామల వరకట్న దాహం ఆమెను నడిరోడ్డున పడేలా చేశాయి. పెళ్లయి 5 రోజులు అయినా అత్తామామల డిమాండ్ మేరకు కట్నం ఇవ్వకపోవడంతో ఆమెను నపుంసకురాలు అని దూషించి ఇంటి నుంచి గెంటేశారు. అత్తామామలు బాధితురాలి బట్టలు విప్పి మొత్తం చెక్ చేసి నపుంసకురాలు అంటూ ముద్ర వేయడంతో బాధితురాలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనకు మెట్టినింటి వారితో ప్రాణా హాని ఉందని.. చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించింది. అత్తామామ వరకట్నం కోసం తనపై నపుంసకురాలిగా ముద్ర వేయడమే కాకుండా.. దుస్తులు విప్పి తనను నగ్నంగా చూశారని విమర్శించింది. తనపై ముద్ర వేసిన అత్తామామలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకుంది ఆ యువతి.

Advertisement
Advertisement