
new models of redmi10 phone in the market
Redmi 10 : మొబైల్ ప్రియులను ఆకట్టుకునేందుకు మొబైల్ తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్‌ను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఇక తాజాగా రెడ్ మీ ఇండియన్ మార్కెట్ లోకి రెడ్ 10 మోడల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరో వారం రోజుల్లో ఇది ఫ్లిప్ కార్డు తో పాటు ఎమ్‌ఐ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌లో 6.71 ఇంచుల హెచ్‌డీ డిస్‌ప్లే తో పాటుగా కార్నింగ్ గొరిల్లా గ్రాస్ 3 ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ తో ఫోన్ రన్ అవుతుంది.
ఈ ఫోన్‌లో రామ్ బూస్టర్‌ను సైతం అందించారు. దీంతో కెపాసిటీని 2జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ మోడల్ లో కెమెరాకు ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చారని చెప్పొచ్చు. ఇందులో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరా తో పాటుగా సెల్ఫీ కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేలా 6వేల ఎంఏహెచ్ బ్యాటరీ కూడా అందించారు.ఇక ఈ మోడల్స్ ధర విషయానికి వస్తే 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన ఫోన్ రూ. 9,999కి అందుబాటులోకి రానుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్న మోడల్ రూ.11,999కి అందించనున్నారు.
new models of redmi10 phone in the market
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వర్క్ చేస్తుంది. ప్రస్తుతం ఈ మోడల్ చాలా తక్కువ ధరకు అందుబాటులోకి వస్తుండటంతో వీటికి డిమాండ్ ఏర్పడే చాన్స్ ఉంది. స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ తో ఫోన్ రన్ అవుతుండటంతో చాలా మంది దీనిని ఎక్కువగా ప్రిఫర్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీటికి తోడు మరిన్ని మోడల్స్ త్వరలోనే మార్కెట్ లోకి వచ్చే చాన్స్ ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.