Crime News on house owner is cruel to the maid in uttar pradesh
Crime News : ఉత్తర్ ప్రదేశ్ నోయిడా క్లియో కౌంటీ సొసైటీ సెక్టర్ 120లో ఓ మహిళ ఇంట్లో అనిత అనే 20 సంవత్సరాలు వయసున్న అమ్మాయి పనిమనిషిగా పనిచేస్తుంది. అయితే ఆ ఇంటి ఓనర్ మహిళా సదరు పనిమనిషిపై పైశాచికంగా దాడికి పాల్పడింది. తన ఇంటికి పనిచేయటానికి వచ్చిన ప్రతిసారి అనేక వేధింపులకు గురి చేయటంతో పాటు కోపం పెంచుకొని కావాలని సదరు అనిత అనే పనిమనిషిని విమర్శించటం పెట్టుకోంది.
దీంతో సదరు మహిళా ఇంటికి పనికి వెళ్ళటానికి అనిత..భయపడిపోయి వేధింపులకు తట్టుకోలేక.. ఆమె ఇంటిలో పని మానేసింది. కానీ అదే అపార్ట్మెంట్లో ఇతర ఇళ్లల్లో పనిచేసుకుంటూ ఉంటుండగా… కావాలని ఆ మహిళా ఓనర్ అనిత అని టార్గెట్ చేసుకొని లిఫ్టులో నుంచి బయటికి లాక్కొని.. శతక కొట్టుకొని ఇంటిలోకి తీసుకెళ్లింది. అనిత పై జరిగిన దాడి దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి.
News on house owner is cruel to the maid in uttar pradesh
దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతోపాట పోలీసులు దాకా వెళ్ళటంతో వెంటనే స్పందించి ఇంటి ఓనర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చాలా చిన్న జీవితాలు గడుపుతూ పని కోసం ఇంటికి వచ్చే అమాయక మహిళలపై ఈ రీతిగా భారతదేశంలో దాడులు ఇటీవల మరింత ఎక్కువైపోయాయి. ఇటువంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉండటంతో పోలీసులు కూడా ఇటువంటి విషయాలపై చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
This website uses cookies.