
PAN card holders are required to link to Aadhaar card number by March 31
PAN card : కేంద్ర ప్రభుత్వం.. పాన్‌కార్డ్ కు సంబంధించి మరో హెచ్చరిక జారీ చేసింది. పాన్ కార్డ్ నంబర్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోమంటూ ఇప్పటికే పలు మార్లు హెచ్చరికలు జారీ చేయగా ఈ మేరకు మరోసారి అలెర్ట్ ప్రకటించింది. పాన్ కార్డ్ హోల్డర్లు మార్చి 31 వరకు ఆధార్ కార్డ్ నంబర్‌తో తప్పక లింక్ చేయాల్సి ఉంటుందని తెలిపింది.పాన్‌కార్డ్ హోల్డర్లకు హెచ్చరిక.. మార్చి 31లోపు ఆ పని పూర్తి చేయడం తప్పనిసరి..!
ఆర్థిక శాఖకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఈ మేరకు పలు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇచ్చిన గడువులోగా లింక్ చేయడంలో విఫలమైతే ఆయా పాన్ కార్డ్ హోల్డర్ల పాన్ కార్డ్ చెల్లుబాటు కాదని పేర్కొంది. దాంతో పాటుగా రూ. 1,000 ని జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ తేదీని సవరించారు. ఏదైనా లావాదేవీలను చేసే సమయంలో ఆధార్‌తో లింక్ కానీ పాన్ కార్డ్‌ను జత చేస్తే…
PAN card holders are required to link to Aadhaar card number by March 31
ఆదాయపు పన్ను చట్టం-1961 లోని సెక్షన్ 272 ఎన్ ప్రకారం సదరు వ్యక్తిపై 10 వేల జరిమానాను అసెస్సింగ్ అధికారి విధిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్‌లు, స్టాక్‌లు, బ్యాంక్ ఖాతా తెరవడం మొదలైన వాటిలో తప్పనిసరిగా పాన్ కార్డ్‌ను కచ్చితంగా సమర్పించడం తప్పనిసరి అయింది.
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
This website uses cookies.