Home » Entertainment » Rakul Preet Singh Cute Ness Mind Blocks The Netigens
Entertainment

Rakul Preet Singh : ఎద అందాల‌తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న.. ర‌కుల్ ప్రీత్ సింగ్

Authored By
Sam C
The Telugu News | Published on: January 4, 2022, 8:30 pm
Advertisement

Rakul Preet Singh : అందాల ముద్దుగుమ్మ‌లు పోటీ ప‌డుతూ గ్లామ‌ర్ షో చేస్తున్నారు. ఒక‌రిని మంచి మ‌రొక‌రు అనేలా ఎద అందాలు ఆర‌బోస్తూ యూత్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. హాట్ బ్యూటీ ర‌కుల్ త్వ‌ర‌లో పెళ్లి చేసుకోనున్న‌ప్ప‌టికీ త‌న గ్లామ‌ర్ షో ఏ మాత్రం త‌గ్గించ‌డం లేదు. రకుల్ కొద్ది రోజుల క్రితం బాలీవుడ్‌ హీరో, నిర్మాత జాకీ భగ్నానిని పెళ్లి చేసుకోనున్న‌ట్టు తెలియ‌జేసింది. అయితే దానికి కొంత స‌మ‌యం ఉంద‌ని పేర్కొంది. కొంతకాలంగా జాకీ భగ్నానీతో సీక్రెట్‌గా ప్రేమ వ్యవహరం నడిపిన రకుల్‌ ఇటీవల తన రిలేషన్‌పై అధికారిక ప్రకటన ఇచ్చింది.

Advertisement

ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో త‌న హ‌వా చూపించిన ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్‌కే ప‌రిమిత‌మైంది. ప్రస్తుతం హిందీలోనే అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందులో భాగంగా జాన్‌ అబ్రహంతో `ఎటాక్‌`, అజయ్‌ దేవగన్‌, అమితాబ్‌ బచ్చన్‌లతో `రన్నింగ్‌వే 34`, ఆయుష్మాన్‌ ఖురానాతో `డాక్టర్‌ జీ`, `థ్యాంక్‌ గాడ్‌`, `చట్రివాలి` సినిమాలు చేస్తుంది. `చట్రివాలి`లో ఆమె కండోమ్‌ టెస్టర్‌గా కనిపించబోతుండటం విశేషం. మ‌రోవైపు త‌మిళంలో కూడా ప‌లు చిత్రాలు చేస్తుంది ర‌కుల్. అయితే అప్పుడప్పుడు ఈ ముద్దుగుమ్మ చేసే గ్లామ‌ర్ షో కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.

Rakul Preet Singh cute ness mind blocks the netigens

Advertisement

Rakul Preet Singh : అర‌డ‌జ‌ను సినిమాల‌తో బాలీవుడ్‌లో బిజీ

తాజాగా ర‌కుల్ ఎద అందాలు ఆరబోస్తూ ట్రెండీ వేర్ డ్రెస్‌లో చాలా సెక్సీగా క‌నిపించింది. చూపు అంటే నీ కళ్లతో చూసేది. దృష్టి అంటే నీ మనసుతో చూసేది అంటూ ర‌కుల్ షేర్ చేసుకున్న ఈ పిక్ నెట్టింట తెగ వైర‌ల్‌గా మారింది. ఫోటో పంచుకున్న గంటలోనే లక్షల మంది నెటిజన్లు రకుల్‌ని చూసేందుకు ఎగబడటం విశేషం. కొత్త ఏడాదిలో ర‌కుల్ త‌న అభిమానుల‌కి అదిరిపోయే ఫీస్ట్ ఇచ్చింద‌ని చెప్పాలి. ఆ మ‌ధ్య ఈ ముద్దుగుమ్మ మాల్దీవుల‌లో బికినీతో చేసిన ర‌చ్చ నెవ‌ర్ బిఫోర్ అని అనాలి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి