
pattabhi who went to maldives
Pattabhi Ram ఏపీ రాజకీయాలు మొన్నటి దాకా ఎంతలా అతలాకుతలం అయిపోయాయో చూశాం. ఏకంగా పరస్పర దాడుల దాకా వెళ్లాయి. అయితే అక్కడితో ఆగకుండా రాష్ట్రపతి పాలన అంటూ చంద్రబాబు ఏకంగా ప్రెసిడెంట్‌ను కలిసే వరకు ఏపీ పంచాయితీ వెల్లింది. కాగా అప్పటి దాకా కాస్త సైలెంట్ గా సాగిన రాజకీయాల్లో ఒక్క పదం పెను ప్రకంపనలు సృష్టించింది. ఆయనెవరో కాదు టీడీపీ నేత పట్టాభి మాట్లాడుతూ సీఎం జగన్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలు ఇప్పటికీ అట్టుడుకుతూనే ఉన్నాయి.
pattabhi who went to maldives
కాగా ఈ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పట్టాభిరామ్ పై కేసులు నమోదు చేసిన విషయం కూడా విదితమే. ఆయన్ను రిమాండ్‌కు కూడా తరలించారు. కానీ కోర్టునుంచి బెయిల్ వచ్చిన తర్వాత అసలు పట్టాభి ఎక్కడున్నారనే వాదన మొదలైంద.ఇ శనివారం సాయంత్రం పట్టాభిరామ్ బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత నేరుగా హనుమాన్ జంక్షన్ వద్దకు వెళ్లి అక్కడే ఉన్న ఆంజనేయస్వామి విగ్రహానికి పూజలు చేసి వేడుకున్నారు. ఆ తర్వాత విజయవాడకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
tdp
ఇక ఇంటికి చేరుకోకపోవడంతో పోలీసులు మరోసారి పట్టాభిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి. కానీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది. ఆయనే మళ్లీ అరెస్టు చేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. ఇందుకు నిదర్శనం పట్టాభి మాల్దీవులకు వెల్తుండగా ఎయిర్ పోర్టు వద్ద కనిపించిన ఫొటోలు ఉన్నాయి. అలాగే ఆయన విమానంలో కూర్చున్నట్టు కొన్ని ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఆయన మాల్దీవ్స్ వెళ్లారని క్లియర్‌గా స్పష్టం అవుతోంది. మరి ఆయన ఎందుకు రహస్యంగా వెళ్తున్నారనేది క్లియర్‌గా తెలీదు. అయితే ఆయన ఇలా సడెన్ టూర్ వెనక ఏదో ఒక బలైమన కారణం ఉండే ఉంటుందని భావిస్తున్నారు అంతా కూడా. చూడాలి మరి మున్ముందు ఏం జరుగుతుందో.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.