
PhonePe Jobs : తెలుగు వారికి ఫోన్ పే లో భారీ ఉద్యోగాలు... ఎలా అప్లై చేయాలంటే...!
PhonePe ప్రముఖ కంపెనీలలో ఒకటైనటువంటి ఫోన్ పే Phone Pay నుండి తాజాగా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. అయితే ఈ కంపెనీలో అడ్వైజర్ Adviser విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సమాచారం. ఇక ఈ ఉద్యోగానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
ఈ నోటిఫికేషన్ మనకు ఫోన్ పే ( phone pay ) సంస్థ నుండి విడుదల కావడం జరిగింది.
అడ్వైజర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఫోన్ పే సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
డిగ్రీ/ బీటెక్ పూర్తి చేసిన వారు మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోగలరు.
వయస్సు… : ఈ ఉద్యోగానికి 18 సంవత్సరాలు నిండి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
రుసుము… : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి వెంటనే అప్లై చేసుకోగలరు.
జీతం… : ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినవారు నెలకు 35,000 రూపాయలు జీతంగా పొందుతారు.
ఎంపిక విధానం… : ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.
జాబ్ లొకేషన్…. : ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినవారు బెంగళూర్ లొకేషన్ లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.
అనుభవం… : ఈ ఉద్యోగానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…
Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…
Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటోంది. తాజాగా అసెంబ్లీలో అమరావతిని ఏకైక…
New COVID Variant : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ 'BA.3.2' 'సికాడా' వేరియంట్ వార్తలు ప్రజల్లో…
IPL 2026 RCB vs SRH : ఐపీఎల్ 2026 IPL 2026 సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB…
Chicken Price Drop : ఆదివారం వస్తే చాలు ముక్క లేనిదే ముద్ద దిగని నాన్-వెజ్ ప్రియులకు ఇది నిజంగా…
Gold Silver Rate 29th March 2026 : బంగారం కొనుగోలు చేయాలనుకునే పసిడి ప్రియులకు ఇది నిజంగా షాకింగ్…
pachhi chintapandu rasam recipe : పచ్చి చింతకాయలతో తయారుచేసే రసం అనేది మన తెలుగు ఇంటి వంటల్లో ఒక…
Coffee On Empty Stomach : చాలా మంది ఉదయాన్నే నిద్రలేవగానే కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు. ఇది సాధారణంగా…
Health : వాము ఆకులు మనకు అందుబాటులో ఉండే సాధారణ మొక్కలలో ఒకటి అయినప్పటికీ వాటి ఔషధ విలువలు చాలా…
This website uses cookies.