Heeraben Modi : తుది శ్వాస విడిచిన ప్రధాని మోదీ తల్లి హీరాబెన్..!!

Heeraben Modi : గత మంగళవారం ప్రధాని మోడీ తల్లి అనారోగ్యానికి గురి కావడం తెలిసిందే. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లోని యూఎన్ మెహతా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్​లో చేర్పించారు. ఆ సమయంలో తల్లి అనారోగ్యం వార్త తెలుసుకొని ప్రధాని మోడీ అహ్మదాబాద్ కి చేరుకున్నారు. దాదాపు గంటన్నర సేపు హాస్పిటల్ లో మోడీ గడపడం జరిగింది. ఆ తర్వాత పరిస్థితి మొత్తం తెలుసుకొని ఢిల్లీకి చేరుకున్నారు.

అయితే ఆమెకు అందిస్తున్న చికిత్స ఫలించకపోవడంతో… కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఈ ఏడాది జూన్ నెలలో హీరాబెన్ 100వ ఏట అడుగు పెట్టడం జరిగింది. హాస్పిటల్ లో ఆమెకు అందిస్తున్న చికిత్స సఫలీకృతం అవుతుందని రెండు రోజుల్లో ఆమె డిస్చార్జ్ అవుతారని బిజెపి నేతలు భావించారు. అయితే హఠాత్తుగా ఆమె మరణించిన వార్త మోడీ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.

pm narendra modi mother heeraben modi passed away

హీరాబెన్ మృతి పట్ల పలువురు బిజెపి నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోడీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో హీరాబెన్ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. ఈ క్రమంలో తల్లి మరణం పై నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో స్పందించారు. నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుడు చెంతకు చేరారని మోడీ భావోద్వేగానికి గురయ్యారు.

 

Recent Posts

Actress : ఆ హీరో నా కెరీర్‌ని నాశ‌నం చేశాడు.. స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్

Actress : తాజాగా ఓ స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్ చేసి వార్త‌ల‌లో నిలిచింది. అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకున్న‌ మనీషా…

2 hours ago

Nagababu : నిహారిక కు పెళ్లి చేసి తప్పు చేసాం.. నాగబాబు

Nagababu : మెగా ఫ్యామిలీ సభ్యుడు, నటుడు, ఎమ్మెల్సీ నాగబాబు తాజాగా తన కుటుంబ విషయాలపై స్పందించారు. ముఖ్యంగా తన…

3 hours ago

Bike : బైక్ లు, స్కూటీలు కొనేవారికి భారీ గుడ్‌న్యూస్‌..!

Bike : ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రుగుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఈ క్ర‌మంలో కేంద్ర ప్రభుత్వం కీలక…

4 hours ago

Pawan Kalyn : వామ్మో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ధ‌రించిన ఈ చెప్పుల ధ‌ర అంత‌నా.. !

Pawan Kalyn : టాలీవుడ్ కా పవర్ స్టార్ అలానే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌తో…

5 hours ago

Vijay Devarakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై కేసు న‌మోదు.. ఆ వివాదం ఏంటి?

Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. మనసులో ఏం దాచుకోకుండా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. వేదికలపై ప్రసంగించేటప్పుడు…

6 hours ago

Wife : ఛీ .. ఇలాంటి ఆడవారు కూడా ఉంటారా..? పారాణి ఆరక ముందే భర్త..!

Wife : కర్నూలు జిల్లా పిన్నాపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ అనే యువకుడిని,…

7 hours ago

Rappa Politics : అక్కడ వైసీపీ.. ఇక్కడ బిఆర్ఎస్.. రప్పా రాజకీయం..!

Rappa Politics : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సంచలనం రేపిన ‘రప్ప రప్ప’ నినాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ఊపేసింది. ఏపీలో…

7 hours ago

Laya : సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవితో న‌టించాల‌ని ఉంది.. ల‌య కామెంట్స్.. వీడియో!

Laya  : అందం.. అభినయంతో ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ లయ. స్వయంవరం సినిమాతో…

10 hours ago