Railway Notification : రైల్వే భారీ నోటిఫికేషన్ .. క్లర్క్, హెల్పర్ ఉద్యోగాలు.. జీతం 35 వేలు..!
Railway Notification : తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్యూన్, క్లర్క్ తో పాటు మరిన్ని విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 622 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే వారు కేవలం టెన్త్, ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి ప్యూన్ క్లర్క్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 622 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .
ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునేవారు సంబంధిత విభాగంలో టెన్త్, ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు ఫీజు కట్టవలసి ఉంటుంది. అప్లై చేసుకునే వారి వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ నిబంధనల ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. ఇక ఈ జాబ్ లో చేరగానే 35000 జీతం ఇస్తారు. అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఈ జాబ్ కి ఎంపిక చేస్తారు..ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునేవారు ఆన్లైన్లో మాత్రమే చేయవలసి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేయాలి.
ఈ జాబ్స్ కి రాతపూర్వకంగానే ఎంపిక ఉంటుంది. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా జాబ్ కి ఎంపిక చేస్తారు. జాబ్ లో చేరగానే 35 వేల జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునేవారు సంబంధిత విభాగంలో టెన్త్ ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు ఫీజు కట్టవలసి ఉంటుంది. అప్లై చేసుకునే వారి వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాల మినహాయింపు లభిస్తుంది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.