Railway Stock : లక్షకి 9 లక్షలు.. అదే ఐదేళ్లైతే 30 లక్షలు.. 1 షేరుకి 10 షేర్లు.. ఈ రైల్వే స్టాక్ గురించి మీకు తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Railway Stock : లక్షకి 9 లక్షలు.. అదే ఐదేళ్లైతే 30 లక్షలు.. 1 షేరుకి 10 షేర్లు.. ఈ రైల్వే స్టాక్ గురించి మీకు తెలుసా..?

 Authored By ramu | The Telugu News | Updated on :5 August 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Railway Stock : లక్షకి 9 లక్షలు.. అదే ఐదేళ్లైతే 30 లక్షలు.. 1 షేరుకి 10 షేర్లు.. ఈ రైల్వే స్టాక్ గురించి మీకు తెలుసా..?

Railway Stock : షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారు లాభదాయకమైన సెక్టార్స్ కే ఆసక్తి చూపిస్తుంటారు. స్మాల్ క్యాప్ కేటగిరిలో ఎవైతే లాభాలు అందిస్తాయో.. ఏ కంపెనీకి ఎదుగుదల అవకాశం ఉందో దాని మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఐతే అవగాహన లోపం వల్ల కొందరికి ఈ షేర్ మార్కెట్ పెద్ద మొత్తంలో డబ్బులు లాస్ అయ్యేలా చేస్తుంది. ఐతే ఈమధ్య కాలంలో స్మాల్ క్యాప్ కేటగిరిలో రైల్వే సెక్టార్ స్టాక్ పై ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి లాభాలు వచ్చాయి. రైల్వే సెక్టార్ స్టాక్ కే& ఆర్ రైల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ మార్కెట్ లో అదరగొడుతుంది. తమ షేర్లు రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటు ధరలో ఉండాలనే ఆలోచనతో స్టాక్ స్ప్లిట్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఈ కంపెనీకి రికార్డ్ తేదీన కంపెనీకి చెందిన ఒక షేరు కలిగి ఉన్న వారికి 10 షేర్లు రానున్నాయి. రెండేళ్లలో ఈ షేరు ధర 1800 శాతం లాభాన్ని అందించి మల్టీ బ్యాగర్ స్టాక్ గా నిలిచింది. రెండేళ్ల క్రితం ఈ షేర్ వాల్యూ 25 రూపాయలు ఉండగా ప్రస్తుతం అది 467 కి చేరింది. అంటే రెండేళ్ల క్రితం 1 లక్ష పెట్టి షేర్లు కొన్న వారికి ఇప్పుడు వాటి కాస్ట్ 19 లక్షలు అన్నమాట.

Railway Stock 1:10 రేషియో స్ప్లిట్ కి కంపెనీ డైరెక్టర్స్ ఆమోదం..

ఎక్స్ చేంజ్ ఫలింగ్ పద్ధతిలో చొస్తే రీసెంట్ గా ఈ కంపెనీ బోర్డ్ మీటింగ్ లో 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేయడానికి ఆమోదించింది. అంటే 1 దాన్ని 10 ఈక్విటీ షేర్లుగా విభజిస్తుంది.ఈ స్టాక్ స్ప్లిట్ నిర్ణయం వల్ల కంపెనీ వాటాదారుల ఆమోదానికి లోబడి ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ స్టాక్ స్ప్లిట్ కి రికార్డ్ తేదీని ప్రకటిస్తామని అన్నారు.

Railway Stock లక్షకి 9 లక్షలు అదే ఐదేళ్లైతే 30 లక్షలు 1 షేరుకి 10 షేర్లు ఈ రైల్వే స్టాక్ గురించి మీకు తెలుసా

Railway Stock : లక్షకి 9 లక్షలు.. అదే ఐదేళ్లైతే 30 లక్షలు.. 1 షేరుకి 10 షేర్లు.. ఈ రైల్వే స్టాక్ గురించి మీకు తెలుసా..?

ఇక ఈమధ్య కే & ఆర్ రైల్ ఇంజినీఇంగ్ లిమిటెడ్ స్టాక్ షేర్ ట్రేడింగ్ సెషన్ చూస్తే సుమారుగా 3.7 శాతం లాభం తో 466.80 వద్ద స్థిరపడింది. ఈ షేరు 52 వారాలు గరిష్ట స్థాయ్హి 863.35 వద్ద ఉండగా కనిష్ట్ స్థాయి 414 వద్ద ఉంది. లాస్ట్ వీక్ ఈ స్టక్ 3 శాతం లాభాలు ఇచ్చింది. ఐతే లాస్ట్ మంత్ 2 శాతం లాభాలు పెంచుకుంది. గడిచిన ఆరు నెలల్లో 36 శాతం నష్టపోయిన ఈ షేర్ రెండేళ్లలో మాత్రం మొత్తం 1800 శాతం లాభాన్ని అందించింది. సో ఐదేళ్ల క్రితం 1 లక్ష పెట్టిన వారికి ఇప్పుడు దాని విలువ 30 లక్షలు ఉంది. కె & ఆర్ కంపెనీ మార్కెట్ వాల్యూ 954 కోట్లుగా చూపిస్తుంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది