Rashmika Mandanna : ర‌ష్మిక అందాల ఆర‌బోత‌పై నెటిజ‌న్స్ దారుణ‌మైన ట్రోల్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmika Mandanna : ర‌ష్మిక అందాల ఆర‌బోత‌పై నెటిజ‌న్స్ దారుణ‌మైన ట్రోల్స్..!

 Authored By ramu | The Telugu News | Updated on :3 December 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Rashmika Mandanna : ర‌ష్మిక అందాల ఆర‌బోత‌పై నెటిజ‌న్స్ దారుణ‌మైన ట్రోల్స్

Rashmika Mandanna : ఒకప్పుడు చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించే ర‌ష్మిక ఇప్పుడు దారుణంగా అందాలు ఆర‌బోస్తుంది. స్కిన్‌ షో విషయంలో దూసుకుపోతుంది. నటనే కాదు, గ్లామర్‌ కూడా ముఖ్యమే అని విషయాన్ని చాటుకుంటుంది. అందుకే నెమ్మదిగా ఒక్కో లైన్‌ బ్రేక్‌ చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు అందాల ఆరబోతలో తనకు ఎలాంటి హద్దుల్లేవని చాటుకుంటుంది. మోకాళ్లపైకున్న పొట్టి గౌన్‌లో క్లీవేజ్‌ అందాలు చూపిస్తూ స్కిన్‌షోకి తెరలేపుతూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. అది చూసిన నెటిజ‌న్స్ రష్మిక అరాచకం మామూలుగా లేదుగా అని, తెగింపులో ఇది నెక్ట్స్ లెవల్ అంటున్నారు.

Rashmika Mandanna ర‌ష్మిక అందాల ఆర‌బోత‌పై నెటిజ‌న్స్ దారుణ‌మైన ట్రోల్స్

Rashmika Mandanna : ర‌ష్మిక అందాల ఆర‌బోత‌పై నెటిజ‌న్స్ దారుణ‌మైన ట్రోల్స్..!

Rashmika Mandanna ర‌ష్మికపై విమ‌ర్శ‌లు..

రష్మిక ఓ రేంజ్‌లో గ్లామర్‌ షో చేయడంతో కెమెరాలు ఆమె అందాలను బంధించేందుకు పోటీపడటం విశేషం. రష్మిక మందన్నా పాన్‌ ఇండియా స్టార్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. `పుష్ప`లో ఆమె శ్రీవల్లిగా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. నేషనల్‌ వైడ్‌గా ఇప్పుడు నేషనల్‌ క్రష్‌ కంటే శ్రీవల్లినే అని పిలుస్తున్నారు. దీంతో రష్మిక క్రేజ్‌ ఏం రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. ఆమె తెలుగులో `పుష్ప2`లో న‌టించ‌గా, ఈ సినిమా డిసెంబ‌ర్ 5న విడుద‌ల కానుంది. పార్ట్ 1 లో శ్రీవల్లిగా నటనతో పాటుగా రష్మిక తనలోని బోల్డ్ యాంగిల్ చూపించిన ర‌ష్మిక పార్ట్ 2లో కూడా గ్లామ‌ర్ ఒలక‌బోసింది.

రీసెంట్‌గా విడుద‌లైన ఫీలింగ్స్ సాంగ్ ప్రేక్ష‌కుల‌ని బాగానే అల‌రిస్తుంది. అయితే ఈ ఒక్క సాంగ్ కి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ కంటే ఘోరంగా నెగిటివ్ రెస్పాన్స్ ఎక్కువ వస్తుంది అని చెప్పాలి. ఇందులో రష్మిక మందన్నా చూపించిన బోల్డ్ షో మాత్రం ఓ రేంజ్ హాట్ టాపిక్ గా మారింది. తనని మరీ బీ గ్రేడ్ నటిలా చూపించారని , ఇద్దరి నడుమ కొన్ని స్టెప్పులు అయితే దారుణంగా ఉన్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఓ సీన్‌లో రష్మిక మందన్నా ఎద స్థానంపై అల్లు అర్జున్ పడుతున్న బీట్ అయితే ఇంకా దారుణం అని ట్రోల్స్ మొదలయ్యాయి. ఇలాంటి వాటికి ర‌ష్మిక ఎలా ఓకే చెబుతుంద‌నే చ‌ర్చ న‌డుస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది