Home » Exclusive » Rbi 2022 New Rules Collecting More Atm Transactions Charges From Today
Exclusive

RBI 2022 New Rules : ఏటీఎం చార్జీల పెంపు నేటి నుంచే అమలు.. ఇవి గుర్తు పెట్టుకోండి..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 1, 2022, 9:45 am
Advertisement

RBI 2022 New Rules : ఏటీఎం నుంచి తరచూ డబ్బులు విత్‌డ్రా చేసుకునే వారికి రెండు రోజుల క్రితం కేంద్రం షాకింగ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. ఏటీఎం ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి తీసుకొచ్చిన కొత్త రూల్స్ కొత్త ఏడాది అనగా నేటి నుంచి అమలులోకి రాబోతున్నాయి.

Advertisement

ఇకపై ఏటీఎం నుంచి పరిమితికి మించి లావాదేవీలు జరిపితే వినియోగదారులపై అధిక భారం పడనుంది. పరిమితి తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్​కు జనవరి 1 నుంచి రూ.21 చెల్లించాల్సి ఉంటుందని అంతా గమనించాలి. ఏటీఎంల నిర్వహణ ఖర్చులు ఇటీవల భారీగా పెరిగి పోయిన కారణంగా…

Rbi 2022 New rules… collecting more Atm Transactions Charges from today

Advertisement

ఆర్​బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆయా బ్యాంక్ లు.. వారి వారు ఖాతాదారులు ఇప్పటికే ఈ సవరించిన చార్జీల సందేశాలు పంపినట్లు తెలిపాయి. ఖాతాదారులకు.. ప్రతినెల 5 ఉచిత ట్రాన్సాక్షన్స్​ చేసుకునే అవకాశం ఉండగా.. ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి మెట్రో నగరాల్లో మరో 3, నాన్​- మెట్రో నగరాల్లో 5 ట్రాన్సాక్షన్​లు చేసుకోవచ్చు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి