Realme 9 5G : మొబైల్ కొనాలనుకుంటున్నారా… అయితే మీకు గుడ్ న్యూస్.. | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Realme 9 5G : మొబైల్ కొనాలనుకుంటున్నారా… అయితే మీకు గుడ్ న్యూస్..

Realme 9 5G : ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లే చిన్న పెద్ద తేడా లేకుండా ఈ స్మార్ట్ ఫోన్ లను తెగ వాడుతున్నారు. అయితే ఇప్పుడున్న జనరేషన్లో ఫోన్ లో టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్లో ఏ టు జెడ్ వరకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇలాంటి ఫోన్లు ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం రియల్ మీ అనే స్మార్ట్ ఫోన్లు ఎక్కువ ఆఫర్లలో నడుస్తున్నాయి. ఈ రియల్ […]

 Authored By rohini | The Telugu News | Updated on :7 July 2022,7:00 am

Realme 9 5G : ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లే చిన్న పెద్ద తేడా లేకుండా ఈ స్మార్ట్ ఫోన్ లను తెగ వాడుతున్నారు. అయితే ఇప్పుడున్న జనరేషన్లో ఫోన్ లో టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్లో ఏ టు జెడ్ వరకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇలాంటి ఫోన్లు ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం రియల్ మీ అనే స్మార్ట్ ఫోన్లు ఎక్కువ ఆఫర్లలో నడుస్తున్నాయి. ఈ రియల్ మీ 9 5జీ మొబైల్స్ చాలా తక్కువ ఆఫర్లలో వస్తున్నాయి. చాలామంది ఎక్కువ అమౌంట్ పెట్టి ఫోన్లు కొనలేరు. అలాంటివారికి ఈ ఆఫర్ అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ ఆఫర్ కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ పరిమితం కాదు అని ఈ కంపెనీ వాళ్ళు సమాచారం అందిస్తున్నారు.

ఈ రియల్ మీ 9రూ. 15,999 ఉండే ఈ స్మార్ట్ ఫోన్ రూ.11,999కే తీసుకోవచ్చు. అయితే ఇంత గొప్ప ఆఫర్ రావడం ఇదే మొదటిసారి దీనిలో హెచ్ డి+డిస్ప్లే 5000mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. అలాగే 5జీ కనెక్ట్ విటీతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇప్పుడు రియల్ మీ 9 5జీ మొబైల్ పై ఉన్న ఆఫర్ ఏంటో చూద్దాం.. ఈ రియల్ మీ 9 4జీ ర్వామ్ +64 స్టోరేజ్ ఉండే ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మన ముందుకు 5జీ తో వచ్చింది. అయితే దీని ధర సాధారణంగా 15,999 ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి4000 డిస్కౌంట్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్కౌంట్ తర్వాత ధర 11,999కే మీ సొంతం అవుతుంది. అయితే ఈ ఆఫర్ కేవలం ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ కొద్ది కాలం మాత్రమే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అని సమాచారం అలాగే 6జీబి +128 స్టోరేజ్ ఉండే రియల్ మీ 9 దాని సాధారణ ధర 17,499 ఉంటుంది.

realme 9 5g gets special offer on flipkar

realme 9 5g gets special offer on flipkar

అయితే ఈ వేరియంట్ పై కూడా ఎటువంటి క్రెడిట్ కార్డు అయినా డెబిట్ కార్డ్ తో నైనా 4000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ తో అయితే రూ.13,499 కే ఈ మొబైలు మీరు దక్కించుకోవచ్చు. ఈ రియల్ మీ 9 మొబైల్లో ఇంటర్నల్ స్టోరేజ్ తో వర్చువల్ గా ర్యామ్ ను పొడుగించుకునే అవకాశాన్ని ఈ రియల్ మీ అందిస్తుంది. అలాగే మైక్రో ఎస్ డి కార్డ్ స్లాట్ కూడా ఇస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ వెనక 48 మెగా పిక్సెల్ ప్రైమరీ ,2 పిక్సెల్ ప్రోట్ర యిట్ , మెనో క్రోమ్ కెమెరాలు ఉంటాయి. వీడియో కాల్స్ కోసం, సెల్ఫీలు కోసం 16 కెమెరాను రియల్ మీ ఇస్తోంది. అలాగే రియల్ మీ 9 ప్రో 5జీ కూడా 2000 ఆఫర్ తో లభిస్తుంది. ఈ ఆఫర్ కూడా ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ తో ఈ ఆఫర్ మీ సొంతం అవుతుంది. అయితే దీని సాధారణ ధర 18,999 ఉండగా రూ. 16,999 దరకే మీ సొంతమవుతుంది. ఈ ఆఫర్లను అందరూ వినియోగించుకోగలరు.

Also read

rohini

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది