
realme gt 2 pro phone to be launched in india
Realme GT 2 Pro : భారత్ లో రియల్ మీ ఫోన్లకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో జియోమీ, వివో, వన్ ప్లస్ లాంటి ఎన్నో బ్రాండ్స్ ఉన్నా.. రియల్ మీ ఫోన్లకు బాగానే డిమాండ్ ఉంటుంది. తాజాగా రియల్ మీ జీటీ 2 ప్రో పేరుతో స్మార్ట్ ఫోన్ ను భారత్ లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది.నిజానికి ఈ ఫోన్ రెండు నెలల కిందటే చైనాలో విడుదలైంది.
త్వరలోనే భారత్ లో కూడా లాంచ్ కానుంది. మార్చి చివరి వారంలో ఈ ఫోన్ భారత్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది.6.7 ఇంచుల డిస్ ప్లేతో రానున్న ఫోన్ లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా,32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్ మీ యూఐ 3.0 ఓఎస్ లాంటి ఫీచర్లు ఉండనున్నాయి.
realme gt 2 pro phone to be launched in india
ఇక.. రియల్ మీ జీటీ 2 ప్రో ధర భారత్ లో సుమారు రూ.46 వేల వరకు ఉంటుందని అంచనా. చైనాలో రిలీజ్ అయినప్పుడు ఆ ఫోన్ ధర 3899 యువాన్లుగా ఉంది. ఈ ఫోన్ ను యూరప్ లో కూడా లాంచ్ చేశారు. యూరప్ లో ఈ ఫోన్ ధర 649 యూరోలుగా ఉండేది. అంటే మన కరెన్సీలో 55 వేలు అన్నమాట.చైనాలో జీటీ 2 ప్రోతో పాటు జీటీ 2 ఫోన్ కూడా రిలీజ్ అయింది. కాకపోతే జీటీ2ను భారత్ లో రిలీజ్ చేయకుండానే జీటీ 2 ప్రోను రియల్ మీ రిలీజ్ చేస్తోంది.
Agricultural Land Tax Rules : వ్యవసాయ భూమిని అమ్మడం చాలా మందికి జీవితంలో ఒక కీలక నిర్ణయం. పెళ్లిళ్లు,…
Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో…
Fresh Mutton : ఆదివారం వచ్చేసరికి చాలా మంది మటన్ దుకాణాల వద్దకు వెళ్లి తాజా మాంసం కొనుగోలు చేసి…
Diabetes : ప్రస్తుత కాలంలో జీవనశైలి వేగంగా మారిపోవడంతో మధుమేహం (డయాబెటిస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా…
Kakarakaya plant : ఇటీవల కాలంలో చాలా మంది ఇంటి పరిసరాల్లోనే కూరగాయలను పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. బాల్కనీ గార్డెనింగ్,…
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్‌లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
This website uses cookies.