Relationship Facts : ఒక పురుషుడు తన భార్య కాకుండా ఇతరులతో ఇంకా వైవాహిక జీవితం కలిపితే లేదంటే వాళ్ళు ఒకరికి మించి రెండు మూడు పెళ్లిళ్లు కానీ చేసుకుంటే అది నేరమా.. కాదా.. ఇది నేరమే కదా.. దీని గురించి తెలుసుకుందాం.. అనుకుంటున్నారా ఇక్కడే ఒక చిక్కుని ప్రశ్న అన్నమాట అది ఏంటి అని అంటే దీని గురించి మనం శాస్త్రాల్లో చెప్పబడింది అనే విషయాలను తెలుసుకుందాం… యమలోకంలో యమధర్మరాజు కూర్చుని ఉండగా అక్కడికి నారదమునేంద్ర వస్తాడు. అప్పుడు ఏమి ధర్మరాజు ఏంటి ఎన్నో యుగాలు తర్వాత నారద మీరు ఎమలోకానికి వచ్చారు. తప్పనిసరిగా ఏదో ఒక కార్యంతోనే వచ్చుంటారు. ఏంటి ఆ కార్యం అనని అడగంగా.. ఈ విధంగా చెప్తారు. అవును యమధర్మరాజు నేను ఒక విచిత్రమైన ప్రశ్నతో మీ దగ్గరకు వచ్చాను. దీనికి నాకు జవాబు అనేది కావాలి.
అని అనగా..యమధర్మరాజు ఈ విధంగా అంటారు. తప్పకుండా అది నేను కచ్చితంగా చెప్తాను. అదేంటో అడగండి అని అంటారు. మీరు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పాపాలకి పుణ్యానికి సంబంధించిన ప్రతి ఒక్క చిట దాన్నిబట్టి వాళ్ళకి స్వర్గమా నరకమా వాళ్ళకి ఇచ్చే శిక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది కదా.. అవును మాకు ఇచ్చిన కార్యమే అలాంటిది నేను చేసే పని అది కాబట్టి కచ్చితంగా అదే విధంగా నేను అందరికీ వాళ్లకున్నదో దాంతోనే వాళ్ళకి స్వర్గమా నరకమా.. లేదంటే వాళ్ళకి ఏ విధంగా మనం శిక్ష అనేది ప్రతి ఒక్కటి వాళ్ళు చేసిన కర్మ ఫలాలు మీద అది ఆధారపడి ఉంటుంది అని చెప్తారన్నమాట.అయితే ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహమాడాలి. దానికి మించి వేరే వాళ్ళతో వివాహం అనేది ఆడకూడదు. అలాగే సంబంధాలు అనేది కూడా పెట్టుకోకూడదు. ఇది కరెక్ట్. కానీ నేను చూశాను కదా చాలామంది ఎన్నో వివాహాలు కూడా చేసుకుంటున్నారు. అలాగే వివాహమైన పురుషుడు పరాయి స్త్రీతో సంబంధాలు కూడా పెట్టుకున్నాడు.
అయితే ఇది తప్పు కాదా.. ఇది పాపం కాదా.. ఇటువంటి వాళ్లకి నరకంలో ఏ విధంగా శిక్షణ అనేది ఉంటుంది. ఇది తప్ప కాదా అని చెప్పేసి అడగంగా.. యమధర్మరాజు ఈ విధంగా చెప్తారు. లోక కళ్యాణం జరిగే లాగా మీరు ఈ ప్రశ్న అనేది వేశారు తప్పనిసరిగా దినిగురంచి మీకు చెప్తా.. ఇది వినగానే దీంట్లోనే మీకు మీ ప్రశ్నకు సంబంధించిన జవాబు కూడా దోరుగుతుంది..అని అప్పుడు యమధర్మరాజు ఈ విధంగా చెప్తారు. ఒక స్త్రీ ఉంది తనతో మనకి పుత్రుడు ప్రాప్తం అనేది లేకపోతే అలాగే మొదటి భార్య తన రెండో వివాహానికి అంగీకరించి తనకు తానే వివాహం చేసుకోమని ఒప్పుకుంటే అప్పుడు శాస్త్రాల్లో కూడా దీనికి తప్పు అనేది లేదని చెప్పేసి ఉంది. మగవారు కచ్చితంగా మరో వివాహం చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి పాపం లేదు కానీ మీరు నీ మొదటి భార్యని కూడా అంతే అపురూపంగా చూసుకోవాలి. తను అంగీకారంతోనే ఇవన్నీ జరగాలి. ఒకవేళ అలా జరిగితే దీనికి సంబంధించిన ఎటువంటి పాపం అనేది కలగదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.