Minister Roja : ప్రస్తుతం ఏపీలో రాజకీయ వాతావరణం ఎంత వాడివేడిగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రత్యర్థులపై మంత్రి ఆర్కే రోజా అన్‌స్టాపబుల్ పంచ్‌లు విసిరింది. లోకేశ్, బాలకృష్ణ, పవన్‌లపై తనదైన రీతిలో ఆమె విమర్శలు గుప్పించిర రోజా అన్‌స్టాపబుల్ షోను మొదట్లో బాలయ్య బాగా చేశాడని, తనను కూడా ఆ షోకు పిలిచారని అయితే అప్పుడు అసెంబ్లీ కార్యకలాపాలు వుండడం వల్ల వెళ్లడానికి కుదర్లేదన్నారు.
బాలకృష్ణ, తాను కలిసి ఏడు సినిమాల్లో నటించగా, తమది హిట్ కాంబినేషన్ అని గుర్తు చేసింది రోజా.దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన రోజా.. అన్‌స్టాపబుల్ షోలో చనిపోయిన ఎన్టీఆర్‌ను పూల్ చేసేలా, అలాగే ఆయనకు వెన్నుపోటు పొడవడం కరెక్ట్ అనే విధంగా …వేదికను ఉపయోగించుకుని రాజకీయం చేయడం తనకు ఏ మాత్రం నచ్చలేదుని, ఇక ఆ షోకు జీవితంలో వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని రోజా అన్నారు. అధికారంలో వుండగా తన కొడుక్కి అడ్డదారిలో మంత్రి పదవి ఇవ్వడం తప్ప, ఈ రాష్ట్రంలోని యువతకు ఏం చేశారు? అని రోజా నిలదీసింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్, లోకేశ్ ఏ మొహం పెట్టుకుని యాత్రలు చేస్తున్నారు. లోకేశ్‌కు పాదయాత్ర మంచి వ్యాయామానికి పనికొస్తుందని, పవన్ వారాహి అంటూ వచ్చినా ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని రోజా జోస్యం చెప్పింది. . పొలిటికల్ జోకర్ల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని నాగబాబుపై ఘాటు విమర్శ చేసింది రోజా. అంతేకాకుండా పవన్‌కి సపోర్ట్‌గా మాట్లాడుతున్న హైపర్ ఆది, గెటప్ శీనులపై కూడా మిడతలు అన్నట్టు కామెంట్ చేసింది. ప్రస్తుతం రోజా కామెంట్స్ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారాయి.
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
This website uses cookies.