Rumali Roti Recipe : రుమాలి రోటీ రేస్టారెంట్ స్టైల్ లో ఎలా చేయాలి ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rumali Roti Recipe : రుమాలి రోటీ రేస్టారెంట్ స్టైల్ లో ఎలా చేయాలి ..?

Rumali Roti Recipe : రూమాలి రోటి అచ్చం రేస్టారేంట్ స్టైల్ ఈజీగా ఇంట్లోనే త‌యారు చేసుకొవ‌చ్చు . రేస్టారేంట్ల‌లో రూమాలి రోటిని చూస్తే నోరూరిపోతుంది . రేస్టారేంట్ల‌లో ఎక్కువ డ‌బ్బులు పేట్టి మ‌రి కొనుకోని మ‌రి తింటాము . బ‌య‌ట పూడ్డ్ తిన‌డం వ‌ల‌న అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి . సాధ్య‌మైనంత‌వ‌ర‌కు ఇంట్లోనే త‌యారుచేసుకున్న పూడ్డ్ తిన‌డ‌న‌డం వ‌ల‌న ఆరోగ్యానికి చాలా మంచిది. ప్ర‌స్తుత కాలంలో నెటిజ‌న్స్ యూటుబ్ లో వంట‌ల‌ను చేసి అప్లోడ్ చేస్తూన్నారు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :27 May 2022,3:00 pm

Rumali Roti Recipe : రూమాలి రోటి అచ్చం రేస్టారేంట్ స్టైల్ ఈజీగా ఇంట్లోనే త‌యారు చేసుకొవ‌చ్చు . రేస్టారేంట్ల‌లో రూమాలి రోటిని చూస్తే నోరూరిపోతుంది . రేస్టారేంట్ల‌లో ఎక్కువ డ‌బ్బులు పేట్టి మ‌రి కొనుకోని మ‌రి తింటాము . బ‌య‌ట పూడ్డ్ తిన‌డం వ‌ల‌న అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి . సాధ్య‌మైనంత‌వ‌ర‌కు ఇంట్లోనే త‌యారుచేసుకున్న పూడ్డ్ తిన‌డ‌న‌డం వ‌ల‌న ఆరోగ్యానికి చాలా మంచిది. ప్ర‌స్తుత కాలంలో నెటిజ‌న్స్ యూటుబ్ లో వంట‌ల‌ను చేసి అప్లోడ్ చేస్తూన్నారు చాలా మంది . యూటుబ్ లో వంట‌లు రాని వారు కూడా వంట‌ల‌ను చూసి స‌రికోత్త‌ వంట‌కాల‌ను నేర్చుకుంటున్నారు . ఇంట్లోనే కాస్తా స‌మ‌యం కేటాయిస్తే ఆరోగ్య‌క‌ర‌మైన మ‌రియు రుచిక‌ర‌మైన పుడ్డ్ ను చాలా సులువుగా ఇంట్లోనే త‌యారుచేసుకోవ‌చ్చు . రూచిక‌ర‌మైన వంట‌కాల‌లో ఈ రూమాలి రోటి కూడా ఒక‌టి .

అయితే ఈ రూమాలి రోటిని ఎలా త‌యారు చేసుకోవాలో ,దిని త‌యారికి కావ‌ల్సిన‌ ప‌దార్ధాలు ఏమిటో తెలుసుకుందాం.. రూమాలి రోటికి కావ‌ల్సిన ప‌దార్ధాలు : 1) మైదాపిండి 2) ఉప్పు 3) చిటికెడు చెక్క‌ర 4) నూనె కొంచం 5) నీళ్ళు 6) ఐర‌న్ కాలాయ్ 7) చ‌పాతి పీట 8) చ‌పాతి క‌ర్ర 9) సాల్ట్ వాట‌ర్రూమాలి రోటి త‌యారి విధానం : మొద‌ట ఒక కాళి బౌలును తిసుకొని దానిలో ఒక క‌ప్పు మైదాపిండిని వేసుకోవాలి. త‌రువాత చిటికేడు చ‌క్కెర ,చిటికేడు ఉప్పు ఒక క‌ప్పులో వేసుకోని కొంచం వాట‌ర్ ను పోసుకొని క‌రిగేవ‌ర‌కు తిప్పుకోవాలి. ఈ వాట‌ర్ ను మైదాపిండిలో పోసుకోని పిండిని మోత్తం భాగా క‌ల్పుకోవాలి. కోంచ్చం ఆయిల్ ను వేసుకొని క‌ల్ప‌కోవాలి. ఇది కొంచం లుజ్ గా ఉండేలా క‌ల‌ప్పుకోవాలి. త‌రువాత ఈ పిండి ముద్ధ‌ను ఒక త‌డి బ‌ట్ట‌లో వేసి ఒక అర గంట‌సేపు నాన‌బేట్టుకోవాలి . అర గంట‌సేపు నానిన త‌రువాత ఒక ప్లేటులోనికి తిసుకోని ఈ పిండిని భాగా వ‌త్తుకోవాలి.

Rumali Roti Recipe Easy Process at home

Rumali Roti Recipe Easy Process at home

పిండి చాలా స్మూతుగా ఉండేలాగా వ‌త్తుకోవాలి. త‌రువాత పిండిని చేతిలోనికి తిసుకొని రోల్ చేసుకోని కొంచం కొంచం పిండిని తిసుకొని మొత్తం పిండిని రౌండ్ గా ఉండ‌లుగా చుట్టుకొవాలి .త‌రువాత చ‌పాతి పిట‌ను తిసుకొని దాని పై పొడి పిండిని వేసుకొని చ‌పాతిలాగా కొంచ్చం పోడిపిండిని వేసుకుంటు వీలైనంత‌వ‌ర‌కు ప‌లుచ‌గా తాల్చాలి . త‌రువాత స్ట‌వ్ ఆన్ చేసి పోయి మీద క‌డాయిని రీవ‌ర్స్ లో పేట్టుకోవాలి . ఈ క‌డాయి వేడైన త‌రువాత దాని పై కొంచం సాల్ట్ వాట‌ర్ చ‌ల్లాలి . చ‌ల్లిన త‌రువాత రూమాలి రోటిని ఆ క‌డ‌య్ పై వేసుకోని రెండువైపులా నెమ్మ‌దిగా తిప్పివేసుకుంటు దోర‌గా కాల్చుకోవాలి . రెడి అయిందండి రోమాలి రోటి ,అచ్చం రేస్టారేంట్ స్టైలో చాలా చాలా టేస్టిగా ఉంటుంది . కావ‌లంటే మీరుకూడా ట్రైచేసి చూడండి .ఎలావ‌చ్చిందో మాకు కామేంట్ షేక్ష‌న్ లో క‌మేంట్ చేయండి . ప్లిజ్ స‌స్ క్రైబ్ మ‌రియు లైక్ ,షేర్ , బేల్ల్ ఐకాన్ని క్లిక్క్ చేయండి .

రుమాలి రోటీ పూర్తి వీడియో ఇక్క‌డ క్లిక్‌ చేయండి

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది