Sagittarius Horoscope : మరో 5 రోజులలో ధనస్సు రాశి వారి జాతకం ఊహించని మలుపు తిరగబోతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sagittarius Horoscope : మరో 5 రోజులలో ధనస్సు రాశి వారి జాతకం ఊహించని మలుపు తిరగబోతుంది…!

 Authored By ramu | The Telugu News | Updated on :20 March 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Sagittarius Horoscope : మరో 5 రోజులలో ధనస్సు రాశి వారి జాతకం ఊహించని మలుపు తిరగబోతుంది...!

Sagittarius Horoscope : మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు. పూర్వాషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు. మరియు ఉత్తరాషాడ ఒకటో పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. ధనస్సు రాశి 9వది ఈ రాశికి అధిపతి గురువు ధనుస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కు కలిగి ఉంటారు. మీరు మనసు కల్మషమైన విధంగా ఉంటుంది. కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళకి ఎంతో సాయం చేయాలి అనుకుంటారు. అలాంటి విశేషమైనటువంటి లక్షణాలు ఉంటాయి. వీళ్ళకి మరి అలాంటి లక్షణాలున్నటువంటి ఈ రాశి వారి జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. వాటిలో మరీ ముఖ్యంగా మరో ఐదు రోజుల్లో ధనస్సు రాశి వారి జీవితం చాలా కీలకంగా మారుతుంది. మరి రానున్న ఐదు రోజుల్లో దీని యొక్క జీవితం చాలా మిశ్రమంగా ఉండబోతోంది. ముఖ్యంగా వృత్తిపరంగా చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఎంత ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా మీరు చేపట్టిన ఏ పనైనా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారో అయితే ఈ సమయంలో మీ ఉత్సాహాన్ని ఆదేశాన్ని కొంత సహనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు సాధారణంగా ఇంకా ఆవేశపడరు. కాకపోతే మీలో ఉన్నటువంటి కోపం అసహనం అనేది ఈ సమయంలో మీకు ఆవేశంగా మారి చాలా వరకు ఎదుటి వాళ్ళ యొక్క నష్టాన్ని నష్టాలని తెచ్చిపెడుతుంది.

కాబట్టి మీ ఉత్సాహాన్ని ఇంకా ఆవేశాన్ని ఈ సమయంలో కాస్త అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది.. ఇక తర్వాత మీ పరిస్థితులు చక్కబడతాయి. నీకు మీ కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలు సద్దుమడుగుతాయి. మీ పిల్లలు సాధించిన విజయాలు కానీ మిమ్మల్ని ఆనందపడేలా చేస్తూ ఉంటాయి. అయితే తర్వాత మీ కుటుంబ సభ్యులకు కలిసి వివాహ ది శుభకార్యాలలో పాల్గొంటూ ఉంటారు. దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు కూడా వెళుతూ ఉంటారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రానున్న ఐదు రోజుల్లో ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా సూర్యుని గోచారం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యానికి వచ్చిన చింతేమీ లేదు. అయితే ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆహార పానీ అన్న విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. ఇక ఆ తరువాత బుద్ధిని గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ నెలలో కొంత మీరు నరాలు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చు.. కాబట్టి ఈ సమయంలో కుజుని గోచారం అనుకూలంగా ఉన్న మీకు ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా వాటి నుంచి ఖచ్చితంగా కొంచెం తొందరగా కోలుకోగలుగుతారు. అయితే వ్యాపారంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు.

ఈ సమయంలో మీరు వ్యాపారం చేసే ప్రయాణంలో ప్రదేశంలో మార్పులు రావడం వల్ల మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తుంది. వీటి గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ వ్యాపారం గురించి కొంత ప్రతికూలత కూడా ఉంటుంది. ముఖ్యంగా మీ భాగస్వామితో అనవసరమైన వివాదాలు రావడం గానీ మీ ఆవేశం కారణంగా మాట జారడం వల్ల మీరు అనవసరమైన వివాదాల్లో ఇరుక్కుని వ్యాపారాన్ని సరిగా నిర్వహించలేకపోవడం గాని జరుగుతుంది. ఇక నీ జీవిత భాగస్వామిని కూడా ఇలాంటి లోటు లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. మీ జీవిత భాగస్వామితో పాటుగా ఇంకా మీ కుటుంబ సభ్యుల్ని కూడా ఏ విషయంలోనూ సౌకర్యాల విషయంలో కానీ లేదా ఆర్థిక పరంగా గాని మరి ఇతర విషయాలపరంగా గాని ఎలాంటి లోటు లేకుండా చాలా జాగ్రత్తగా సంతోషంగా చూసుకుంటారు. ఈ సమయంలో మీపై ఆ లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు మరింతగా ఉండాలంటే ధనుస్సు రాశి వారి జాతకంలో జన్మించిన వారు ఈ సమయంలో ముఖ్యంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తే మంచిది. ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం పూట మీరు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తే మరింత విశేషాలు కలుగుతాయి. కాబట్టి ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు మీ జీవితంలో ఉన్నత స్థితిని సాధించుకునేందుకు ఇక గోమాతను కూడా ఎక్కువగా పూజిస్తూ ఉండండి. గోమాతను సేవ చేసుకున్న కూడా మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది