Samsung Galaxy Z Fold 6 5G Discount | ఫోల్డబుల్ ఫోన్ కొనాలని ఉందా? అయితే ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ మీకోసం!
Samsung Galaxy Z Fold 6 5G Discount | ఫోల్డబుల్ ఫోన్ కొనాలని ఉన్నా వాటి ధరల వల్ల ఇంకా కొనలేకపోతున్నారా? అయితే ఇది మీకు నిజమైన శుభవార్త. శాంసంగ్ నుంచి ఇటీవల విడుదలైన ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ Samsung Galaxy Z Fold 6 5G, ఇప్పుడు మార్కెట్లో రూ. 55,000 కంటే ఎక్కువ తగ్గింపుతో లభిస్తోంది.
ఈ ఫోన్ అసలు ధర రూ. 1,64,999 కాగా, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్లో ఇది రూ. 1,12,299కి లభిస్తోంది. అంతే కాదు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా అదనంగా రూ. 4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్‌ను మీరు కేవలం రూ. 1,08,299కి సొంతం చేసుకోవచ్చు.

#image_title
Samsung Galaxy Z Fold 6 5G ఫీచర్లు:
కవర్ డిస్‌ప్లే: 6.3 అంగుళాలు
ఫోల్డ్ చేసిన తర్వాత మెయిన్ డిస్‌ప్లే: 7.6 అంగుళాలు
ప్రాసెసర్: Qualcomm Snapdragon 8 Gen 3
RAM & Storage: 12GB RAM + 512GB స్టోరేజ్
బ్యాటరీ: 4,400 mAh
కెమెరా సెటప్:
బ్యాక్: 50MP ప్రైమరీ + 12MP అల్ట్రా వైడ్ + 10MP టెలిఫోటో
ఫ్రంట్ (కవర్ స్క్రీన్): 10MP
అండర్-డిస్‌ప్లే కెమెరా: 4MP
ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే, మల్టీటాస్కింగ్, హై ఎండ్ గేమింగ్‌ను చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలదు.