Samsung Galaxy S24 Ultra | అమెజాన్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాపై భారీ తగ్గింపు .. ఇప్పుడే ఆర్డర్ పెట్టండి!
Samsung Galaxy S24 Ultra | శాంసంగ్ అభిమానులకు శుభవార్త! అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. మామూలుగా రూ.1,29,999 ధర కలిగిన ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్‌లో కేవలం రూ.74,999కే లభిస్తోంది. దీని తో పాటు ఐసీఐసీఐ బ్యాంక్ యూజర్లకు రూ.2,249 వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభించనుంది.
#image_title
ప్రత్యేకతలు & ఆఫర్లు:
అసలు ధర: ₹1,29,999
ఆఫర్ ధర: ₹74,999
క్యాష్‌బ్యాక్: ₹2,249 (అమెజాన్ పే ద్వారా)
RAM / Storage: 12GB + 256GB
కలర్స్: టైటానియం వైలెట్, టైటానియం గ్రే, టైటానియం బ్లాక్
ఈ డీల్ గణనీయమైన డిస్కౌంట్‌తో లభించడంతో పాటు స్టాక్ పరిమితంగా ఉండే అవకాశం ఉంది. కావున, ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారు ఆలస్యం చేయకుండా వెంటనే ఆర్డర్ చేయడం మంచిది.
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్పెసిఫికేషన్లు:
ప్రాసెసర్: Snapdragon 8 Gen 3 (Adreno 750 GPU)
డిస్‌ప్లే: 6.8 అంగుళాల LTPO AMOLED 2X
120Hz రిఫ్రెష్ రేట్
2600 nits పీక్ బ్రైట్‌నెస్
కార్నింగ్ గోరిల్లా ఆర్మర్ ప్రొటెక్షన్
ఆపరేటింగ్ సిస్టమ్: Android 14 (7 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్స్ హామీ)
కెమెరా:
200MP ప్రైమరీ
50MP పెరిస్కోప్ టెలిఫోటో
12MP అల్ట్రా వైడ్
10MP టెలిఫోటో
12MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5000mAh
45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్