Categories: News

Samsung Galaxy S24 Ultra | అమెజాన్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా‌పై భారీ తగ్గింపు .. ఇప్పుడే ఆర్డర్ పెట్టండి!

Advertisement
Published by
Advertisement

Samsung Galaxy S24 Ultra | శాంసంగ్ అభిమానులకు శుభవార్త! అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. మామూలుగా రూ.1,29,999 ధర కలిగిన ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్‌లో కేవలం రూ.74,999కే లభిస్తోంది. దీని తో పాటు ఐసీఐసీఐ బ్యాంక్ యూజర్లకు రూ.2,249 వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభించనుంది.

Advertisement

#image_title

ప్రత్యేకతలు & ఆఫర్లు:

Advertisement

అసలు ధర: ₹1,29,999

ఆఫర్ ధర: ₹74,999

క్యాష్‌బ్యాక్: ₹2,249 (అమెజాన్ పే ద్వారా)

RAM / Storage: 12GB + 256GB

క‌ల‌ర్స్: టైటానియం వైలెట్, టైటానియం గ్రే, టైటానియం బ్లాక్

ఈ డీల్‌ గణనీయమైన డిస్కౌంట్‌తో లభించడంతో పాటు స్టాక్ పరిమితంగా ఉండే అవకాశం ఉంది. కావున, ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారు ఆలస్యం చేయకుండా వెంటనే ఆర్డర్ చేయడం మంచిది.

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్పెసిఫికేషన్లు:

ప్రాసెసర్: Snapdragon 8 Gen 3 (Adreno 750 GPU)

డిస్‌ప్లే: 6.8 అంగుళాల LTPO AMOLED 2X

120Hz రిఫ్రెష్ రేట్

2600 nits పీక్ బ్రైట్‌నెస్

కార్నింగ్ గోరిల్లా ఆర్మర్ ప్రొటెక్షన్

ఆపరేటింగ్ సిస్టమ్: Android 14 (7 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్స్ హామీ)

కెమెరా:

200MP ప్రైమరీ

50MP పెరిస్కోప్ టెలిఫోటో

12MP అల్ట్రా వైడ్

10MP టెలిఫోటో

12MP ఫ్రంట్ కెమెరా

బ్యాటరీ: 5000mAh

45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

Advertisement

Recent Posts

Gods : రాత్రిపూట ఈ దేవతల పేర్లు ప‌లికారో అంతే సంగ‌తి…!

Gods  : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…

18 minutes ago

Lemon Ginger Tea : రోజూ లెమన్ జింజర్ టీ తాగితే అద్భుత ప్రయోజనాలు..?

Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…

2 hours ago

EMI : ఈఎంఐ కట్టకపోతే ఫోన్ లాక్..? ఆర్బీఐ కొత్త రూల్‌పై క్లారిటీ..!

EMI  : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…

11 hours ago

Peddi Movie : పెద్ది’ క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్.. చివరి 40 నిమిషాలు మైండ్ బ్లోయింగ్..? బుచ్చిబాబు

Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…

12 hours ago

TDP NDA : టీడీపీకి మరో గవర్నర్ పదవి..? చంద్రబాబు నిర్ణయంపై ఆసక్తికర చర్చ..!

TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…

14 hours ago

Bhuma Mounika : రాజకీయాల్లోకి మౌనిక రెడ్డి ఎంట్రీ.. అసలు ప్లాన్ ఏంటో బయటపెట్టిన మంచు మనోజ్!

Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…

16 hours ago

New Pension : కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్.. ఎవరు అర్హులు? పూర్తి మార్గదర్శకాలు ఇవే..!

తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…

17 hours ago

Heatwave : భానుడి భగభగ.. 47 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు.. ప్రజలకు IMD హెచ్చరిక

Heatwave  : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…

19 hours ago

Sabja Juice Recipe : చల్లచల్లగా వాటర్‌మెలన్ సబ్జా డ్రింక్.. వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ నేచురల్ జ్యూస్

వేసవి కాలం మొదలైతే శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పానీయాలపై అందరి దృష్టి పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్‌,…

20 hours ago

Personality Fruit Test : మీకు ఇష్టమైన పండు ఏది? దానిబట్టి మీ అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది!

Personality Fruit Test : ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఇష్టమైన పండు ఉంటుంది. కొందరికి మామిడి అంటే ప్రాణం,…

22 hours ago

Summer Breakfast : సమ్మర్‌కు బెస్ట్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. ఇంట్లోనే సాఫ్ట్ పింక్ బీట్‌రూట్ ఇడ్లీలు ఇలా చేయండి..!

Summer Breakfast : వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి…

23 hours ago

Andhra Pradesh : ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడికి అరగుండు కొట్టించి ఊరేగించిన గ్రామస్తులు

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహితను ప్రేమ…

2 days ago