Sanath Nagar Boy Abdul Wahid Mother About Hijra Imran
Sanath Nagar Boy : గత రెండు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది బాలుడి బలి అంశం. హైదరాబాద్ లోని సనత్ నగర్ కు చెందిన బాలుడు అబ్దుల్ వాహిద్ ను అమావాస్య రోజున అక్కడే ఉండే హిజ్రా ఇమ్రాన్.. బలి ఇచ్చాడు. బలి ఇవ్వడమే కాదు.. ఆ బాలి కాళ్లు, చేతులు, తల నరికి దారుణంగా బకెట్ లో శవాన్ని కుక్కాడు. అసలు ఇంత దారుణంగా ఒక హిజ్రా ఎందుకు ప్రవర్తించాడు అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. కానీ.. అబ్దుల్ వాహిద్ తల్లి ఆ హిజ్రా గురించి మీడియాకు చెప్పింది.
నాకొడుకును దారుణంగా చంపేశాడు అంటూ మీడియా ముందు బోరుమంది. వెక్కి వెక్కి ఏడ్చింది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం ఆడుకోవడానికి వెళ్లిన అబ్దుల్ తిరిగి ఇంటికి రాలేదని.. ఆ హిజ్రా తన కొడుకును దారుణంగా చంపేశాడని చెప్పుకొచ్చింది. ఇమ్రాన్ అనే వ్యక్తి ఇంటి ఎదురుగా ఓ సీసీటీవీ కెమెరా ఉంది. దాని ద్వారానే ఆ వ్యక్తిని గుర్తించారు పోలీసులు. ఎదురుగా ఉన్న ఇంటికి.. మన అబ్దుల్ వెళ్లి మళ్లీ బయటికి రాలేదు. వీళ్లకు డౌట్ వచ్చి అబ్దుల్ అబ్దుల్ అని పిలిచినా ఎక్కడా కనిపించలేదు.
Sanath Nagar Boy Abdul Wahid Mother About Hijra Imran
వెళ్లి ఆ హిజ్రాను కూడా అడిగితే తనకు తెలియదని చెప్పాడు ఆ హిజ్రా. ఇంట్లో లేడని చెప్పి వెంటనే ఆ హిజ్రా ఇంట్లో నుంచి పరారి అయింది. ఆ తర్వాత నాలాలో అబ్దుల్ శవం దొరికింది. చూడటానికి దారుణ పరిస్థితుల్లో చేతులు, కాళ్లు, తల మొత్తం విరిచి వెనక్కి తిప్పి ఒక బట్టలో పెట్టి నాలాలో పడేశాడు. తన కొడుకును ఎలా చంపిందో.. అలాగే ఆ హిజ్రాను కూడా తాము చంపేస్తాం అని అబ్దుల్ ఫ్యామిలీ చెబుతోంది. ప్రభుత్వం చంపకపోతే.. మేము వెతికి పట్టుకొని మరీ ఆ హిజ్రాను చంపేస్తాం. అంతకంటే దారుణంగా చంపేస్తాం అని హెచ్చరించారు అబ్దుల్ పేరెంట్స్.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.