
SBI : నిరుద్యోగులకు శుభవార్త .. 10th అర్హతతో SBI భారీ జాబ్ నోటిఫికేషన్..!
SBI : ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ అయిన SBI నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎస్బీఐ నుండి చాలా మంచి ఇన్సూరెన్స్ అడ్వైజర్ జాబ్స్ కోసం SBI General Insurance Advisor Jobs 2024 భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మంచి జీతం కంపెనీ వారు ఇవ్వటం జరుగుతుంది. ముందుగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు, జీతం, సెలక్షన్ ప్రాసెస్, అప్లై విధానం గురించి తెలుసుకొని అర్హత గలవారు ఎటువంటి ఆలస్యం చేయకుండా ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. కంపెనీవారు ఆన్లైన్ ఇంటర్వ్యూ పెట్టి పర్ఫామెన్స్ బాగుంటే అప్పుడు జాబ్ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ పార్ట్ టైం లేదా ఫుల్ టైం కానీ బాగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఖాళీ టైంలో పనిచేసి మనీ సంపాదిద్దాం అనే ఉద్దేశం ఉంటుందో అలాంటి వారికి ఖచ్చితంగా ఈ ఉద్యోగాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే వర్క్ ఫ్రం హోం విధానంలో ఈ ఉద్యోగాలకు పని చేయవచ్చు.SBI సంస్థ నుండి General Insurance Advisor అనే ఉద్యోగాలను కంపెనీ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలు చాలా మంచి WFH పొజిషన్ ఇస్తాయి. ఉద్యోగాలకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు.ఫ్రెషర్స్ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.
స్టూడెంట్స్, హౌస్ వైఫ్, రిటైర్డ్ పర్సన్స్ ఇలా అందరికీ కూడా అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడు మాత్రమే కంపెనీకి అప్లై చేయడానికి వీలు పడుతుంది. ఈ జాబ్ కి సెలెక్ట్ అయ్యాక కంపెనీకి సంబంధించిన క్లైంట్స్ కి ఇన్సూరెన్స్ గురించి వివరించాల్సి ఉంటుంది. వివిధ రకాల జనరల్ ఇన్సూరెన్స్ గురించి అర్థం చేసుకొని వాటికి సంబంధించిన బెనిఫిట్స్ ని కస్టమర్స్ కి తెలియజేయాలి. ఒకవేళ కస్టమర్ మీ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుంటే వారికి ఇన్సూరెన్స్ కి సంబంధించిన వివరాలు చెప్పడంతో పాటు దానికి సంబంధించిన బెనిఫిట్ లు కూడా చెప్పాలి.మాట్లాడేటప్పుడు ఎదుటి మనిషికి అర్థమయ్యేలా తెలుగులో ప్రాంతీయ భాషలో మాట్లాడాలి. ఇది ఇన్సూరెన్స్ జాబ్స్ కాబట్టి ఫిక్స్డ్ శాలరీ అంటూ ఏమీ ఉండదు. వర్క్ ఆధారంగా జీతం చెల్లిస్తారు. కనీసం 20 వేల పైన జీతం వచ్చే అవకాశం ఉంటుంది.ఫుల్ టైం చేసుకుంటే ఇంకా ఎక్కువ ఇవ్వటం జరుగుతుంది.దీంతోపాటు పెర్ఫార్మెన్స్ ఆధారంగా కంపెనీవారు అదనపు సదుపాయాలతో పాటు ఇన్సెంటివ్ మరియు కమిషన్ కూడా ఇస్తారు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే ముందుగా ఉద్యోగి వివరాలు పూర్తిగా అర్హత ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఉద్యోగాలకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ ను సందర్శించి అక్కడ వివరాలన్నీ నమోదు చేసి సబ్మిట్ చేయాలి. అప్లై చేసేటప్పుడు కచ్చితంగా Resume అనేది తయారు చేసుకోవాలి. మీకున్న స్కిల్స్ అన్ని కూడా దానిలో నమోదు చేస్తే కంపెనీ వారికి మంచి ఒపీనియన్ కలుగుతుంది. ఇక ఈ జాబ్స్ కి ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. లోకల్ భాష తెలుగు చదవడం, మాట్లాడటం, రాయటం వచ్చి ఉండాలి. అలాగే అనర్గళంగా మాట్లాడగలిగే స్కిల్స్ ఉండాలి. ఉదయం మరియు రాత్రి షిఫ్టులో పని చేయగలిగి ఉండాలి. మీరు అప్లై చేసుకున్న తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ టెస్ట్ చేస్తారు. ఒకవేళ మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే తర్వాత మీకు 25 నుంచి 50 గంటల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ లో ఇన్సూరెన్స్ కి సంబంధించిన వివరాలన్నీ చెబుతారు. ఆ తర్వాత IRDAI వారు ఎగ్జామ్ పెడతారు. ఆ పరీక్షలో క్వాలిఫై అయితే ఒక సర్టిఫికెట్ ఇచ్చి జాబ్ లోకి తీసుకుంటారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.