
sensational news-on tdp he is going to be next president of tdp
Jr NTR : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు లీడర్లు, కార్యకర్తల పార్టీని నెక్ట్స్ ఎలక్షన్స్‌లో అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. ఇదే టైంలో జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ బాధ్యతలు అప్పగించాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు నందమూరి ఫ్యాన్స్ నుంచి సైతం డిమాండ్ వస్తున్నది. కుప్పం వెళ్లిన టైంలో ఆయన మీటింగ్ లోనే జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు గట్టిగానే వినిపించారు ఫ్యాన్స్.
sensational news-on tdp he is going to be next president of tdp
మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ సినీ ఇంటస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నారు. అతని ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం మామూలుగా లేదు. అయితే పూర్తిగా సినీ కెరీర్‌పై ఫోకస్ పెట్టిన ఎన్టీఆర్.. ఇప్పటికిప్పుడు పాలిటిక్స్‌లోకి వస్తాడా అంటే కష్టమనే చెప్పాలి. 2009 ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు కోరిక మేరకు ప్రచారంలో పాల్గొన్నాడు ఎన్టీఆర్. తర్వాత యాక్సిడెంట్ కావడంతో ఆయన ప్రచారం మధ్యలోనే ముగిసింది. అయితే ఇటీవలే తాజాగా నెక్ట్స్ టీడీపీ పగ్గాలు ఎవరు తీసుకోబోతున్నారంటూ పలు సర్వేలు జరుగుతున్నాయి. అయితే వీటిలో ఎక్కువ మంది జూనియర్ ఎన్టీఆర్ నే కోరుకుంటున్నారు.
ఆన్ లైన్ సర్వేల్లోనూ ఆయనకే ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకుని కీలక పదవి ఇస్తే పార్టీకి మరింత బలం వస్తుందని చంద్రబాబు నాయకుడు రామోజీరావు చెప్పినట్టు టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది సస్పెన్స్. ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై సైతం ఎన్టీఆర్ ఘాటుగానే స్పందించారు. మరీ ఆయన తాతా సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతారా? పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరి కొద్ది కాలం వేచి చూడక తప్పదు. ఒక వేళ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడితే నారా లోకేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.