#image_title
SIIMA | సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2025 దుబాయ్ లో ఘనంగా నిర్వహించారు. రెండు రోజుల పాటు ఈ వేడుక జరగనుండగా, మొదటి రోజు తెలుగు సినిమాలకు అవార్డులు దక్కాయి. అందులో ‘పుష్ప 2’కు నాలుగు అవార్డ్స్ వచ్చాయి. రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’, తేజా సజ్జా – ప్రశాంత్ వర్మల ‘హనుమాన్’ సైతం సత్తా చాటగా, ‘సైమా 2025’లో ఉత్తమ సినిమాగా ‘కల్కి 2898 ఏడీ’ ఎంపిక అయ్యింది.
#image_title
ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడిగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్)గా ప్రశాంత్ వర్మ, ఉత్తమ నటుడు (క్రిటిక్స్)గా తేజ సజ్జా నిలిచారు
సైమా అవార్డ్స్ 2025 లిస్ట్ చూస్తే..
ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ
ఉత్తమ దర్శకుడు: సుకుమార్
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): ప్రశాంత్ వర్మ
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (Allu Arjun)
ఉత్తమ నటుడు: (క్రిటిక్స్) – తేజ సజ్జా
ఉత్తమ నటి: రష్మిక మందన్నా
ఉత్తమ నటి (క్రిటిక్స్): మీనాక్షి చౌదరి
ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్
ఉత్తమ సహాయ నటి: అన్నే బెన్
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ)
ఉత్తమ గీత రచయిత: రామ్ జోగయ్య శాస్త్రి
ఉత్తమ గాయకుడు: శంకర్ బాబు కందుకూరి
ఉత్తమ గాయని: శిల్పా రావు
ఉత్తమ ప్రతినాయకుడు: కమల్ హాసన్ (Kamal Haasan)
ఉత్తమ పరిచయ నటి: పంకూరి, భాగ్యశ్రీ బోర్సే
ఉత్తమ పరిచయ నటుడు: సందీప్ సరోజ్
ఉత్తమ పరిచయ దర్శకుడు: నంద కిషోర్ యేమని
ఉత్తమ కొత్త నిర్మాత: నిహారిక కొణిదెల
ఉత్తమ ఛాయాగ్రాహకుడు: రత్నవేలు
ఉత్తమ హాస్యనటుడు: సత్య
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్వర్డ్ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
SIIMA | 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో…
Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.…
Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్కు సమయం…
Coconut| ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో…
This website uses cookies.