Silai Machine Scheme : మీరు ఇంటి నుంచి ఉపాధి కోసం చూస్తుంటే.. మంచి సంపాధన కోసం చూస్తే.. ప్రభుత్వం అందించే ఈ ప్రత్యేక పథకం మీ కోసం..సిలై పని నేర్చుకోవడంతో పాటుగా ప్రభుత్వం నుంచి ఏకంగా 15000 ఆర్ధిక సాయం కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా మీరు సిలై మిషన్ పొందడమే కాకుండా శిక్షణ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ వ్యాసంలో సిలై మిషన్ పథకానికి సంబందించి వివరాలు.. ఇంకా దీని కోసం అప్లై చేసుకునే వారు ఏం చేయాలన్నది చూద్దాం.
ఈ పథకం ద్వారా ఇంటి నుంచి సైలై పని మొదలు పెట్టే అవకాశం ఉంది. దానితో పాటు ప్రభుత్వం నుంచి 15000 విలువైన ఆర్ధిక సాయం పొందొచ్చు. ఈ హెల్ప్ ని ఓచర్ రూపంలో వారు అందిస్తారు. దీని వారా సిలై మిషన్ కొనే అవకాశం ఉంటుంది. అంతేకాదు అవసరమీన్ వారికి 5% వడ్డీతో 3 లక్షల దాకా రుణం కూడా తీసుకునే అవకాశం ఉంది.
దీని కోసం అప్లై చేసే వారు వయస్సు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి తప్ప తక్కువ ఉండకూడదు.
ఈ అవకాశం కేవలం మహిళల కోసమే.
ఇక్కడ సిలై మిషన్ పని నేర్చుకోవడం కంపల్సరీ.. ఏ వర్గానికి చెందిన మహిళ అయినా ఈ పథకానికి అప్లై చేయొచ్చు.
ఇది ఆన్‌లైన్ ఇంకా ఆఫ్‌లైన్ రెండు విధానాల్లో అప్లై చేసే ఛాన్స్ ఉంది.
సిలై మిషన్ పథకానికి అవసరమైన పత్రాలు
ఆధార్ కార్డు ఉండాలి
బ్యాంకు ఖాతా వివరాలు ఇవాల్సి ఉంటుంది.
మొబైల్ నంబర్ ఇవ్వాలి.
పాస్‌పోర్ట్ సైజు ఫోటో జత చేయాలి.
రేషన్ కార్డు లేదా మరేదైనా గుర్తింపు పత్రం ఉండాలి.
సిలై పని ప్రారంభించడానికి వివిధ దశలు అనుసరించాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లి.. ఈ పథకం గురించి సమాచారం తెలుసుకోవాలి.
పీఎం విశ్వకర్మ పథకంలో రిజిస్టర్ అవ్వాలి : ఈ పథకంలో రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా మీరు శిక్షణ పొందే అవకాశం ఉంటుంది.
శిక్షణ కేంద్రంలో పనిచేయడం నేర్చుకోవచ్చు. ఆ తర్వాత సర్టిఫికెట్ ను పొందే అవకాశం ఉంది.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8లో ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. గత సీజన్స్…
Obesity : ప్రస్తుత కాలంలో జీవనశైలి కారణం చేత చిన్న వయసులోనే యువత ఊబకాయం బారిన పడుతున్నారు. అయితే ఇది ఇలాగే…
Skin Secret : కొరియన్ల లాంటి సౌందర్యం కావాలి అని అందరూ కోరుకుంటారు. అయితే దీనికోసం కొరియన్ మహిళలు అందంగా కనిపించడానికి…
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప2 మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. పుష్ప2…
Garlic Honey : సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో తేనే మరియు వెల్లుల్లి కచ్చితంగా వాడుతారు. వీటి యొక్క ప్రయోజనాల గురించి…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి.…
AP Constable Jobs : ఆంధ్రప్రదేశ్ లో కానిస్టేబుల్ జాబ్ కి పోటీ చేస్తున్న అభ్యర్ధులందరికీ కొన్ని అంశాలు ఇక్కడ…
Chanakyaniti : జీవితంలో సరైన మార్గంలో నడవాలి అంటే తప్పకుండా చాణిక్యనీతి పాటించాలని పెద్దలు చెబుతారు. అయితే జీవితంలో కొన్ని…
This website uses cookies.