Silai Machine Scheme : ఫ్రీ సిలై మిషన్ స్కీం.. ఇంటి నుంచి పనిచేస్తూ 15000 పొందండి..!
Silai Machine Scheme : మీరు ఇంటి నుంచి ఉపాధి కోసం చూస్తుంటే.. మంచి సంపాధన కోసం చూస్తే.. ప్రభుత్వం అందించే ఈ ప్రత్యేక పథకం మీ కోసం..సిలై పని నేర్చుకోవడంతో పాటుగా ప్రభుత్వం నుంచి ఏకంగా 15000 ఆర్ధిక సాయం కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా మీరు సిలై మిషన్ పొందడమే కాకుండా శిక్షణ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ వ్యాసంలో సిలై మిషన్ పథకానికి సంబందించి వివరాలు.. ఇంకా […]
ప్రధానాంశాలు:
Silai Machine Scheme : ఫ్రీ సిలై మిషన్ స్కీం.. ఇంటి నుంచి పనిచేస్తూ 15000 పొందండి..!
Silai Machine Scheme : మీరు ఇంటి నుంచి ఉపాధి కోసం చూస్తుంటే.. మంచి సంపాధన కోసం చూస్తే.. ప్రభుత్వం అందించే ఈ ప్రత్యేక పథకం మీ కోసం..సిలై పని నేర్చుకోవడంతో పాటుగా ప్రభుత్వం నుంచి ఏకంగా 15000 ఆర్ధిక సాయం కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా మీరు సిలై మిషన్ పొందడమే కాకుండా శిక్షణ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ వ్యాసంలో సిలై మిషన్ పథకానికి సంబందించి వివరాలు.. ఇంకా దీని కోసం అప్లై చేసుకునే వారు ఏం చేయాలన్నది చూద్దాం.
ఈ పథకం ద్వారా ఇంటి నుంచి సైలై పని మొదలు పెట్టే అవకాశం ఉంది. దానితో పాటు ప్రభుత్వం నుంచి 15000 విలువైన ఆర్ధిక సాయం పొందొచ్చు. ఈ హెల్ప్ ని ఓచర్ రూపంలో వారు అందిస్తారు. దీని వారా సిలై మిషన్ కొనే అవకాశం ఉంటుంది. అంతేకాదు అవసరమీన్ వారికి 5% వడ్డీతో 3 లక్షల దాకా రుణం కూడా తీసుకునే అవకాశం ఉంది.
Silai Machine Scheme సిలై మిషన్ పథకానికిం అర్హులైన వారు ఎవరంటే..
దీని కోసం అప్లై చేసే వారు వయస్సు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి తప్ప తక్కువ ఉండకూడదు.
ఈ అవకాశం కేవలం మహిళల కోసమే.
ఇక్కడ సిలై మిషన్ పని నేర్చుకోవడం కంపల్సరీ.. ఏ వర్గానికి చెందిన మహిళ అయినా ఈ పథకానికి అప్లై చేయొచ్చు.
ఇది ఆన్‌లైన్ ఇంకా ఆఫ్‌లైన్ రెండు విధానాల్లో అప్లై చేసే ఛాన్స్ ఉంది.
Silai Machine Scheme దీనికి అవసరమైన డాక్యుమెంట్స్
సిలై మిషన్ పథకానికి అవసరమైన పత్రాలు
ఆధార్ కార్డు ఉండాలి
బ్యాంకు ఖాతా వివరాలు ఇవాల్సి ఉంటుంది.
మొబైల్ నంబర్ ఇవ్వాలి.
పాస్‌పోర్ట్ సైజు ఫోటో జత చేయాలి.
రేషన్ కార్డు లేదా మరేదైనా గుర్తింపు పత్రం ఉండాలి.
సిలై పని ప్రారంభించడానికి వివిధ దశలు అనుసరించాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లి.. ఈ పథకం గురించి సమాచారం తెలుసుకోవాలి.
పీఎం విశ్వకర్మ పథకంలో రిజిస్టర్ అవ్వాలి : ఈ పథకంలో రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా మీరు శిక్షణ పొందే అవకాశం ఉంటుంది.
శిక్షణ కేంద్రంలో పనిచేయడం నేర్చుకోవచ్చు. ఆ తర్వాత సర్టిఫికెట్ ను పొందే అవకాశం ఉంది.