Blood Pressure | మనుషుల ఆరోగ్యాన్ని మౌనంగా నాశనం చేస్తూ.. ప్రాణాలకి ప్రమాదంగా మారిన అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) మళ్లీ హాట్ టాపిక్ అయింది. ఇది “సైలెంట్ కిల్లర్” అని ఎందుకు అంటారు అంటే, దీని ప్రారంభ దశలో ఏమాత్రం లక్షణాలు కనిపించకపోవడం, కానీ దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం పెరగడం.
#image_title
భారతదేశంలో పెరుగుతున్న హైపర్‌టెన్షన్ బాధితులు
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) నివేదిక ప్రకారం –
👉 25-54 సంవత్సరాల వయస్సు గలవారిలో 35% మందికి పైగా హైపర్‌టెన్షన్ ఉంది
👉 దేశవ్యాప్తంగా 20 కోట్లకుపైగా ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు
👉 అమెరికాలో జనాభాలో సగానికి పైగా హైపర్‌టెన్షన్‌తో పోరాడుతున్నారు
రక్తపోటు ఎంతైతే ప్రమాదం?
120/80 mmHg — సాధారణ స్థాయి
130/80 mmHg పైగా — రక్తపోటు పెరిగినట్టే
140/90 mmHg లేదా అంతకంటే ఎక్కువ — వైద్య సలహా తప్పనిసరి
👉 దీన్ని నిర్లక్ష్యం చేస్తే గుండె, కిడ్నీలు, మెదడు పాడవుతాయి!
హైపర్‌టెన్షన్ ప్రధాన కారణాలు – నిపుణుల హెచ్చరిక
అధిక ఉప్పు & వేయించిన ఆహారం
అధిక చక్కెర – జంక్ ఫుడ్
శారీరక శ్రమ లేకపోవడం
నిరంతర ఒత్తిడి
నిద్రలేమి
అధిక బరువు
ధూమపానం & మద్యపానం
ఈ అంశాలు రక్త నాళాలపై ఒత్తిడిని పెంచి, రక్తపోటు నియంత్రణని దెబ్బతీస్తాయి.
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…
Coriander | వంటకాలకు రుచి, సువాసనను అందించే కొత్తిమీర (Coriander) ప్రతి వంటగదిలో తప్పనిసరి పదార్థం. తాజా ఆకులు, ఎండిన గింజలు,…
Devi Navaratri 2025 | నవరాత్రి పండుగను దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజుల ఉపవాసంలో భక్తులు…
This website uses cookies.