Categories: ExclusiveNews

Smart TV : ఫ్లిప్ కార్ట్ లో రూ.8,000 కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. ఇంకా రూ.10,000 కే మరో 5 టీవీలు..

Advertisement
Published by
Advertisement

Smart TV : ఒకవైపు భారీ వర్షాలు కురుస్తుంటే మరో ప్రక్క కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లు రెండు వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం బిగ్ సేవింగ్స్ డే సేల్ ను నిర్వహిస్తుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ డే సెల్ ను నిర్వహిస్తుంది. ఈ రెండు సేల్స్ లలో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీగా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ టీవీ లపై ఏకంగా 70% వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రూ.10,000 అంతకన్నా తక్కువ ధరకే స్మార్ట్ టీవీలను సొంతం చేసుకోవచ్చు. 32 ఇంచుల టీవీలో వివిధ రకాల కంపెనీల టీవీల ధరలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1) oneplus Y1 80 CM (32 inch) HD ready LED smart Android TV : ఈ వన్ ప్లస్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ అసలు ధర రూ.19,999. అయితే ఫ్లిప్ కార్ట్ లో ఈ టీవీ పై ప్రస్తుతం 30% డిస్కౌంట్ ఉంది. ఎవరైనా కొనాలి అనుకుంటే ఈ టీవీని 13,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఐసిఐసిఐ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులతో కొంటే అదనపు తగ్గింపు ఉంటుంది. అంటే రూ. 11,990కే టివి ని సొంతం చేసుకోవచ్చు. అలాగే పాత టీవీలు ఎక్సైజ్ చేయడం ద్వారా 9000 తగ్గింపు లాభం లభిస్తుంది. పాత టీవీ మోడల్, కండిషన్ పై మీకు లభించే తగ్గింపు ఆధారపడి ఉంటుంది. మీ పాత టీవీ మోడల్, కండిషన్ బాగుంటే మీకు పూర్తి 9000 ఎక్సైజ్ ఆఫర్ లభిస్తుంది.

Advertisement

Smart TV available under Rs.15,000 in Flipkart big savings days

2)real me 80cm(32inch) HD ready LED smart Android TV : ఈ రియల్ మీ 32 అంగుళాల స్మార్ట్ టీవీ పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. టీవీ అసలు ధర రూ.17,999. అంటే ఎవరైనా ఈ టీవీని కొంటే 13,499కే సొంత చేసుకోవచ్చు. ఇంకా హెచ్డిఎఫ్సి క్రెడిట్, డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే అదనంగా రూ.2000 తగ్గింపు ఉంది. ఇంకా రూ.11,000 కు ఎక్సేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

3)Mi 5A 80cm(32 inch) HD ready LED smart Android TV: ఈ స్మార్ట్ టీవీ అసలు ధర 24,999. కాగా 42శాతం వరకు డిస్కౌంట్ ఉంది. ఇంకా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొంటే అదనపు రూ.2000 తగ్గింపు ఉంటుంది. ఇంకా 11000 ఎక్సైంజ్ ఆఫర్తో ఈటీవీ అందుబాటులో ఉంది.

4)KODAK 7X PRO Series 80cm(32 inch) HD ready LED smart Android TV: ఈటీవీ అసలు ధర 18,499. కాగా దీనిపై 37% డిస్కౌంట్ ఉంది. అంటే ఎవరైనా దీనిని కొంటే రూ.11,499 కే సొంతం చేసుకోవచ్చు. కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ.1500 తగ్గింపు లభిస్తుంది. ఎక్సైంజ్ ఆఫర్ 10,875 ఉంది.

5) Thomson 9A series 80cm(32 inch)HD ready LED smart Android TV: ఈటీవీ అసలు ధర 14,999. కాగా 24%డిస్కౌంట్ ఉంది. ఎవరైనా ఈ టీవీని కొంటే పదివేల 10,999 కే సొంతం చేసుకోవచ్చు. అలాగే కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ.1500 తగ్గింపు లభిస్తుంది. ఇంకా ఈటీవీపై ఎక్సేంజ్ ఆఫర్ ధర 9000 ఉంది.

6)Infix 80cm(32 inch) HD ready LED smart Android TV: ఈటీవీ అసలు ధర 16,999. కాగా 47% డిస్కౌంట్ కలదు. ఎవరైనా ఈ టీవీని కొంటే రూ.8999కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొంటే 1500 తగ్గింపు ఉంది. అలాగే 8000 వరకు ఎక్సైంజ్ ఆఫర్ కూడా ఉంది.

Advertisement
Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Recent Posts

Grapes Vs Bananas : ద్రాక్ష vs అరటిపండు.. షుగర్ పేషెంట్లకు ఏ పండు మంచిది? ఆసక్తికర నిజాలు..!

Grapes Vs Bananas : డయాబెటిస్ ఉన్నవారు ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండ్లు తినేటప్పుడు…

40 minutes ago

Peddi Movie Trailer : రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్ రచ్చ.. మాస్ అవతార్‌తో మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్!

Peddi Movie Trailer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan  నటిస్తున్న భారీ Pan India…

16 hours ago

LPG Hormuz : ఇరాన్ ఉద్రిక్తతల నడుమ భారత్‌కు గుడ్ న్యూస్.. LPG ట్యాంకర్ సురక్షితంగా భార‌త్‌కు..!

LPG Hormuz : ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న హోర్ముజ్ జలసంధి ( Strait of Hormuz ) మార్గం…

17 hours ago

Sreeleela Tilak Varma : తిలక్ వర్మతో డేటింగ్ వార్తలపై శ్రీలీల ఫ్యామిలీ క్లారిటీ.. అసలు నిజం ఇదే!

Sreeleela Tilak Varma : ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ శ్రీలీల, టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్…

18 hours ago

Heart Attack : 30 ఏళ్లకే హార్ట్ అటాక్ ప్రమాదం.. యువత తప్పక తెలుసుకోవాల్సిన కారణాలు!

Heart Attack :  ఇటీవల కాలంలో యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఎక్కువగా వృద్ధుల్లో కనిపించే ఈ సమస్య…

18 hours ago

Heatstroke : వడదెబ్బకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుందా..? పాలసీదారులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!

Heatstroke  : దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హీట్‌వేవ్‌, వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది…

23 hours ago

Blood Sugar : డయాబెటిస్ ఉన్నవారికి మజ్జిగతో జీలకర్ర మేలా..? అసలు నిజం ఇదే..!

Blood Sugar : ప్రస్తుతం డయాబెటిస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు చాలామంది సహజ…

24 hours ago

Raw Mangoes : పచ్చి మామిడిని అస్సలు మిస్ అవొద్దు.. వేసవిలో శరీరానికి సూపర్ బెనిఫిట్స్..!

Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…

1 day ago

Rajinikanth : రాజకీయాల్లోకి వచ్చుంటే సీఎం అయ్యేవాడిని.. రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు!

Rajinikanth :  సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…

2 days ago

Linguda : లింగుడా ఆకుకూరలో దాగి ఉన్న అద్భుత ప్రయోజనాలు.. షుగర్, జాయింట్ పెయిన్‌కు సూపర్ ఫుడ్..!

Linguda  : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…

2 days ago

Fenugreek Seeds : మెంతులు శరీరంలో వేడి పెంచుతాయా..? తగ్గిస్తాయా..? అసలు నిజం ఇదే!

Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…

2 days ago

Bottle Gourd Juice : సొరకాయ జ్యూస్‌తో నిజంగానే పొట్ట కొవ్వు తగ్గుతుందా..? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే!

Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…

4 days ago