Flipkart Sale : ఫ్లిప్ కార్ట్ లో రూ.8,000 కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ… ఇంకా రూ.10,000 కే మరో 5 టీవీలు…

Flipkart Sale : ఒకవైపు భారీ వర్షాలు కురుస్తుంటే మరో ప్రక్క కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లు రెండు వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం బిగ్ సేవింగ్స్ డే సేల్ ను నిర్వహిస్తుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ డే సెల్ ను నిర్వహిస్తుంది. ఈ రెండు సేల్స్ లలో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీగా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ టీవీ లపై ఏకంగా 70% వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రూ.10,000 అంతకన్నా తక్కువ ధరకే స్మార్ట్ టీవీలను సొంతం చేసుకోవచ్చు. 32 ఇంచుల టీవీలో వివిధ రకాల కంపెనీల టీవీల ధరలను ఇప్పుడు తెలుసుకుందాం.

1) oneplus Y1 80 CM (32 inch) HD ready LED smart Android TV: ఈ వన్ ప్లస్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ అసలు ధర రూ.19,999. అయితే ఫ్లిప్ కార్ట్ లో ఈ టీవీ పై ప్రస్తుతం 30% డిస్కౌంట్ ఉంది. ఎవరైనా కొనాలి అనుకుంటే ఈ టీవీని 13,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఐసిఐసిఐ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులతో కొంటే అదనపు తగ్గింపు ఉంటుంది. అంటే రూ. 11,990కే టివి ని సొంతం చేసుకోవచ్చు. అలాగే పాత టీవీలు ఎక్సైజ్ చేయడం ద్వారా 9000 తగ్గింపు లాభం లభిస్తుంది. పాత టీవీ మోడల్, కండిషన్ పై మీకు లభించే తగ్గింపు ఆధారపడి ఉంటుంది. మీ పాత టీవీ మోడల్, కండిషన్ బాగుంటే మీకు పూర్తి 9000 ఎక్సైజ్ ఆఫర్ లభిస్తుంది.

Smart tv available under Rs.15,000 in Flipkart Sale big savings days

2)real me 80cm(32inch) HD ready LED smart Android TV: ఈ రియల్ మీ 32 అంగుళాల స్మార్ట్ టీవీ పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. టీవీ అసలు ధర రూ.17,999. అంటే ఎవరైనా ఈ టీవీని కొంటే 13,499కే సొంత చేసుకోవచ్చు. ఇంకా హెచ్డిఎఫ్సి క్రెడిట్, డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే అదనంగా రూ.2000 తగ్గింపు ఉంది. ఇంకా రూ.11,000 కు ఎక్సేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. 3)Mi 5A 80cm(32 inch) HD ready LED smart Android TV: ఈ స్మార్ట్ టీవీ అసలు ధర 24,999. కాగా 42శాతం వరకు డిస్కౌంట్ ఉంది. ఇంకా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొంటే అదనపు రూ.2000 తగ్గింపు ఉంటుంది. ఇంకా 11000 ఎక్సైంజ్ ఆఫర్తో ఈటీవీ అందుబాటులో ఉంది.

4)KODAK 7X PRO Series 80cm(32 inch) HD ready LED smart Android TV: ఈటీవీ అసలు ధర 18,499. కాగా దీనిపై 37% డిస్కౌంట్ ఉంది. అంటే ఎవరైనా దీనిని కొంటే రూ.11,499 కే సొంతం చేసుకోవచ్చు. కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ.1500 తగ్గింపు లభిస్తుంది. ఎక్సైంజ్ ఆఫర్ 10,875 ఉంది. 5) Thomson 9A series 80cm(32 inch)HD ready LED smart Android TV: ఈటీవీ అసలు ధర 14,999. కాగా 24%డిస్కౌంట్ ఉంది. ఎవరైనా ఈ టీవీని కొంటే పదివేల 10,999 కే సొంతం చేసుకోవచ్చు. అలాగే కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ.1500 తగ్గింపు లభిస్తుంది. ఇంకా ఈటీవీపై ఎక్సేంజ్ ఆఫర్ ధర 9000 ఉంది. 6)Infinix 80cm(32 inch) HD ready LED smart Android TV: ఈటీవీ అసలు ధర 16,999. కాగా 47% డిస్కౌంట్ కలదు. ఎవరైనా ఈ టీవీని కొంటే రూ.8999కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొంటే 1500 తగ్గింపు ఉంది. అలాగే 8000 వరకు ఎక్సైంజ్ ఆఫర్ కూడా ఉంది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

1 week ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

1 week ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

1 week ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

1 week ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

1 week ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

2 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

2 weeks ago