Soaked Dates : నానబెట్టిన ఖర్జూరాలు రోజూ రెండు తింటే చాలు.. రాత్రి మంచం విరగాల్సిందే.. మిమ్మల్ని తట్టుకోవడం కష్టం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Soaked Dates : నానబెట్టిన ఖర్జూరాలు రోజూ రెండు తింటే చాలు.. రాత్రి మంచం విరగాల్సిందే.. మిమ్మల్ని తట్టుకోవడం కష్టం

Soaked Dates : చాలామంది ఆ పనిలో వీక్ అయిపోతుంటారు. రోజుకు ఒక్కసారి చేయడానికి కూడా వాళ్లకు ఎనర్జీ ఉండదు. దీని వల్ల వాళ్ల పార్టనర్ చాలా బాధపడుతారు. రాత్రి పూట ఆ పని విషయంలో చాలామంది ఎదుర్కునే సమస్యే ఇది. ఆ పనిలో సామర్థ్యం పెంచుకోవడానికి వాళ్ల దగ్గరికి వీళ్ల దగ్గరికి వెళ్తుంటారు కానీ.. అసలు మన వంటింట్లోనే అద్భుతమైన ఆయుర్వేద చిట్కా ఉంది అని చాలామందికి తెలియదు. ఇలా చేస్తే మాత్రం రాత్రి పూట […]

 Authored By kranthi | The Telugu News | Updated on :23 January 2023,8:20 pm

Soaked Dates : చాలామంది ఆ పనిలో వీక్ అయిపోతుంటారు. రోజుకు ఒక్కసారి చేయడానికి కూడా వాళ్లకు ఎనర్జీ ఉండదు. దీని వల్ల వాళ్ల పార్టనర్ చాలా బాధపడుతారు. రాత్రి పూట ఆ పని విషయంలో చాలామంది ఎదుర్కునే సమస్యే ఇది. ఆ పనిలో సామర్థ్యం పెంచుకోవడానికి వాళ్ల దగ్గరికి వీళ్ల దగ్గరికి వెళ్తుంటారు కానీ.. అసలు మన వంటింట్లోనే అద్భుతమైన ఆయుర్వేద చిట్కా ఉంది అని చాలామందికి తెలియదు. ఇలా చేస్తే మాత్రం రాత్రి పూట మంచం విరిగిపోవడం ఖాయం. వద్దన్నా కూడా మీ పార్టనర్ మిమ్మల్ని వదలరు.రాత్రిపూట ఎన్ని రౌండ్స్

అంటే అన్ని రౌండ్స్ వేసుకున్నా కూడా మీ శక్తి మాత్రం అస్సలు తగ్గదు.నిజానికి.. ఖర్జూరాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఆ పనికి అయితే ఇంకా మంచివి. అవును.. రోజుకు రెండు మూడు ఖర్జూరాలు తింటే ఆరోగ్యంతో పాటు.. ఆ సమస్యలు కూడా తగ్గుతాయట. ఒంట్లో ఎనర్జీ పెరుగుతుంది. బక్కగా ఉన్నవారు కూడా లావు అవుతారు. వైవాహిక జీవితంలో ఉన్న చాలా సమస్యలను ఖర్జూరాలతో చెక్ పెట్టొచ్చు. శరీరంలో శక్తి పెరగడంతో పాటు.. సంతాన సమస్యలను కూడా జయించవచ్చు. చాలామంది ఖర్జూరాలను డైరెక్ట్ గా తినేస్తుంటారు.

soaked dates will give more power to do that work

soaked dates will give more power to do that work

Soaked Dates : ఉదయమే పరిగడపున ఖర్జూరాలను నానబెట్టుకొని తినాలట

అయితే.. డైరెక్ట్ గా తినడం కంటే కూడా.. నానబెట్టుకొని తింటే మంచిది అని అంటున్నారు వైద్య నిపుణులు. రెగ్యులర్ గా ప్రతి రోజూ ఉదయమే పరిగడుపున నానబెట్టిన రెండు ఖర్జూరాలను తింటే.. సంతాన సమస్యలు తగ్గుతాయట. ఒంట్లో ఎనర్జీ పెరిగి ఆ పని చాలా సేపు చేయొచ్చట. ఆరోగ్య పరంగా జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయట. మలబద్ధకం సమస్య, గ్యాస్, కడుపు నొప్పి కూడా తగ్గుతుంది. ఒంట్లో శక్తి పెరగడం కోసం ఖచ్చితంగా ఖర్జూరాలను మీ డైట్ లో భాగం చేసుకోవాల్సిందే.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది