Sony Smart TV : ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లోకి ప్రముఖ టెక్ దిగ్గజం అయినటువంటి సోని కంపెనీ ఓ అద్భుతమైన ఫీచర్స్ తో స్మార్ట్ టీవీ ని ప్రవేశపెట్టింది. SonyXR-85X95K మినీ ఎల్ఈడి పేరు పైన ఈటీవీ ని రిలీజ్ చేయపోతుంది. ఇకపోతే 95 కే పిక్చర్ క్వాలిటీ రేంజ్ లో స్మార్ట్ టీవీ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ స్మార్ట్ టీవీ 85 అంగుళాల పెద్ద స్క్రీన్ తో కాగ్నిటివ్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. అలాగే అద్భుతమైన ఫీచర్స్ తో కూడిన ఈ స్మార్ట్ టీవీ ధర అక్షరాల తొమ్మిది లక్షలు. ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ పై ఆఫర్ కూడా నడుస్తుంది. ఆఫర్ కింద 7 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.
అయితే ఈ స్మార్ట్ టీవీలను ఎక్కువగా సోనీ సెంటర్స్ అలాగే ఈ కామర్స్ స్టోర్స్ మాత్రమే కొనుగోలు చేయవచ్చు. డాల్బీ విజన్ సపోర్ట్ తో పాటు డాల్బీ అట్మాస్ సపోర్టింగ్ కూడా అందిస్తుంది. అధునాతన టెక్నాలజీ ద్వారా ఈ స్మార్ట్ టీవీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తో కంట్రోల్ చేయవచ్చు. అంతేకాదు ఆండ్రాయిడ్ టీవీ సాఫ్ట్వేర్ పై స్మార్ట్ టీవీ పనిచేస్తుంది. గూగుల్ టీవీ యూజర్స్ ఇంటర్ పేస్ను కూడా కూడా ఇందులో ఉపయోగించుకోవచ్చు. వాయిస్ కంట్రోల్ ఎల్ఈడి బ్యాక్ లైట్ లాంటివి కూడా నియంత్రణ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 100 మెగా పిక్సెల్ కెమెరా సెన్సార్ ను ఈ స్మార్ట్ టీవీలో అందించినట్లు సమాచారం. దీని బట్టి చూస్తే క్వాలిటీ కలిగిన వీడియోను చూడవచ్చు.
ముఖ్యంగా ఎవరికైనా వీడియో కాల్ చేయాలనుకుంటే ఈ స్మార్ట్ టీవీ ద్వారా వీడియో కాల్ చేసి మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ టీవీలో ఆపిల్ యూజర్స్ కి సంబంధించి ఎలాంటి యాప్ అయినా సపోర్ట్ చేస్తుంది. 60w అద్భుతమైన సౌండ్ అవుట్ ఫుట్ను ఈ టీవీ అందిస్తుంది. ముఖ్యంగా ఈ టీవీ ఇంట్లో ఉన్నట్లయితే గొప్ప ధియేటర్ ఫీలింగ్ కలుగుతుంది అని కస్టమర్లు కూడా చెబుతున్నారు. అయితే సామాన్యులకు అందనంత దూరంగా దీని ధర ఉన్నప్పటికీ ఈ స్మార్ట్ టీవీ మాత్రం ఇంటికి అట్రాక్షన్ గా నిలుస్తుంది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.