Peddi Movie : పెద్ది కోసం ఆ బ్యూటీని రంగంలోకి దింపుతున్న బుచ్చిబాబు.. స్పెష‌ల్ సాంగ్ అద్దిరిపోద్ది అంతే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Peddi Movie : పెద్ది కోసం ఆ బ్యూటీని రంగంలోకి దింపుతున్న బుచ్చిబాబు.. స్పెష‌ల్ సాంగ్ అద్దిరిపోద్ది అంతే..!

 Authored By ramu | The Telugu News | Updated on :18 April 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Peddi Movie : పెద్ది కోసం ఆ బ్యూటీని రంగంలోకి దింపుతున్న బుచ్చిబాబు.. స్పెష‌ల్ సాంగ్ అద్దిరిపోద్ది అంతే..!

Peddhi Movie : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. ఇటీవల విడుదలైన ఫస్ట్ షాట్‌ వీడియోకి అభిమానులు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా లో ఫస్ట్ టైం ఒక స్పోర్ట్స్ పర్సన్ గా కనిపించబోతున్నాడు మెగా హీరో రామ్ చరణ్ .

Peddi Movie పెద్ది కోసం ఆ బ్యూటీని రంగంలోకి దింపుతున్న బుచ్చిబాబు స్పెష‌ల్ సాంగ్ అద్దిరిపోద్ది అంతే

Peddi Movie : పెద్ది కోసం ఆ బ్యూటీని రంగంలోకి దింపుతున్న బుచ్చిబాబు.. స్పెష‌ల్ సాంగ్ అద్దిరిపోద్ది అంతే..!

Peddi Movie క్రేజీ సెల‌క్ష‌న్..

ఈ సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారట . ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ ప్రతి ఒక్కటి కూడా మెగా అభిమానులకి వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెంచే స్థాయిలోనే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఎవరు నటించబోతున్నారు అనేది బిగ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. సాధారణంగా చాలామంది యంగ్ హీరోయిన్స్ ని స్పెషల్ సాంగ్ లో మెరిసేలా చేస్తూ ఉంటారు

రామ్ చ‌ర‌ణ్ మూవీ కోసం ఎవ్వరు ఎక్స్ పెక్ట్ చేయని బ్యూటీ ని రంగంలోకి దించిన్నట్లు తెలుస్తుంది. ఆమె మరి ఎవరో కాదు “కాజల్ అగర్వాల్”. అది కూడా రామ్ చరణ్ తో మంచి హిట్స్ అందుకున్న హీరోయిన్ . ఇప్పుడు స్పెషల్ సాంగ్ లో మెరవబోతున్నారట. మరొక పక్క చరణ్ – కాజల్ కాంబో గురించి తెలిసి బాగా ఈ సినిమాపై హైప్స్ పెంచేసుకుంటున్నారు జనాలు. చూడాలి మరీ ఈ కాంబో ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది