మెడలో బిల్ల.. పొట్టి గౌను వేసుకున్న శ్రీముఖి హాట్ ఫోటోస్
Sreemukhi తెలుగు బుల్లితెరకు పరిచయం అక్కర్లేని పేరు శ్రీముఖి. ఈ హాట్ యాంకర్‌కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. యాంకర్ రవితో పాటు పటాష్‌షోతో బాగా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ కి . బిగ్ బాస్ షోతో శ్రీముఖి మరింత గుర్తింపు తెచ్చుకుంది.
మెడలో బిల్లతో శ్రీముఖి హాట్ ఫోటోస్
బుల్లితెర యాంకర్‌గా శ్రీముఖి Sreemukhi బొమ్మ అదిరింది షోతో కెరీర్‌ని ఇంకా పీక్ స్టేజ్ కి తీసుకెళ్లింది.
ఆమె ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉన్నా.. శ్రీముఖి సోషల్ మీడియాలోను బాగా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా గ్రీన్ కలర్ గౌనులో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. శ్రీముఖి లేటెస్ట్ ఫోటోషూట్ తో కుర్రకారులో గుండెల్లో సెగలు రేపుతోంది. మెడలో దేవుడి బిల్ల చూపిస్తున్న శ్రీముఖి ఫోటోలు పిచ్చెకిస్తున్నాయి.
Sreemukhi Latest Pics Goes to viral
అమ్మడు హాట్ పోటో షూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శ్రీముఖి తాజా ఫోటోస్‌లో కాస్త సన్నగా, ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే శ్రీముఖికి ఈ మధ్య షోలు లేక ఈవెంట్లకి, గెస్ట్ రోల్‌కి పరిమితం అయ్యింది. శ్రీముఖి రీఎంట్రీ కోసం తన గ్లామర్ ఫోటోస్ తో అందరిని రెచ్చగొడుతుంది. మరి ఈ గ్లామర్ షోకు అవకాశాలు ఏవైనా వస్తాయో లేదో వేచి చూడాల్సిందే.
Sreemukhi Latest Pics Goes to viral
Sreemukhi Latest Pics Goes to viral
Sreemukhi Latest Pics Goes to viral
Sreemukhi Latest Pics Goes to viral
Sreemukhi Latest Pics Goes to viral
