Sreemukhi క్యూట్.. హాట్.. సిల్లీ లుక్స్.. శ్రీముఖి లేటెస్ట్ పిక్స్ వైరల్..!
Srimukhi : హాట్ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాని దున్నేస్తోంది. అభిమానులను ఆకట్టుకోవడం తప్ప ప్రస్తుతం మరే పని లేదన్నట్టుగా తన హాట్ హాట్ ఫొటోస్ ను ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేస్తూ ఊరిస్తోంది. శ్రీముఖి లాంటి బబ్లీ బ్యూటీ ఇలాంటి గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తే ఎవరైనా ఊరుకుంటారా…ఇక రెచ్చి పోయి మరీ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీముఖి ఎంత గ్లామర్‌గా ఉందో అంతే డీసెంట్‌గా తనకి అభిమానుల నుంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. మోకాళ్ల వరకు వేసుకున్న ఫ్రాక్‌లో అందాలను అలా అలా చూపిస్తో మంచి ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది.
Srimukhi : శ్రీముఖి ఇచ్చిన ఈ రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌కి ముసలి వాళ్ళకే మతులు పోయేలా ఉంటే..?
శ్రీముఖి ఇచ్చిన ఈ రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌కి ముసలి వాళ్ళకే మతులు పోయేలా ఉంటే ఇక కుర్రాళ్ళ పరిస్థితేంటి. అసలే సమ్మర్.. బయట ఎండలు మండిపోతున్నాయి. ఎంత ఏసీ పెట్టుకున్నా చమటలు ధారాళంగా కారుతున్నాయి. ఈ సమయంలో శ్రీముఖి ఇలాంటి హాట్ ఫోజులిస్తుంటే వేడికి మాడిపోయే వాళ్ళు ఎంతమందో. అయినా తన అందానికి దాసోహం అంటున్న వాళ్ళు కోకొల్లలు. ఏదేమైనా శ్రీముఖి లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో అభిమానుల మొబైలలో బాగా వైరల్ అవుతున్నాయి.