Categories: ExclusiveNewsTrending

Sri Lanka : శ్రీలంకకు ఆర్థిక సంక్షోభం రావడానికి చేసిన తప్పులు.!? ఇప్పుడు ఏం చేసి బయటపడాలి.!?

Sri Lanka : ప్రస్తుతం శ్రీలంక పరిస్థితి చాలా దారుణంగా ఉంది.. అక్కడున్న ప్రజలకి కనీసం తినడానికి ఆహారం కూడా దొరకడం లేదు .. నిత్యవసర సరుకులు పెద్దపెద్ద లైన్లలో నించొని కొనుక్కోవాల్సి వస్తుంది.. ముఖ్యంగా అన్నింటి ధరలు అధికంగా ఉన్నాయి.. వాటి ధరలు రోజురోజుకీ అధికంగా పెరుగుతున్నాయి.. ఒక కేజీ బియ్యం ధర 500 శ్రీలంక రూపాయలకు చేరుకుంది.. 400 గ్రాముల మిల్క్ పౌడర్ ఎనిమిది వందల శ్రీలంకన్ రూపాయలకు చేరుకుంది.. వస్తువులు లేక అక్కడ షాపులన్నీ ఖాళీగా ఉంటున్నాయి.. పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ కోసం లైన్లో నుంచి ఉన్న వ్యక్తులను కంట్రోల్ చేయడం కోసం.. శ్రీలంకన్ గవర్నమెంట్ తన మిలటరీ ఫోర్స్ ను ఉపయోగిస్తుంది.. గవర్నమెంట్ దగ్గర పేపర్ ఇంకు లేక ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం లేదు.. న్యూస్ పేపర్ ప్రింటింగ్ కూడా ఆపించేసారు.. ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోలేక బెటర్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ కోసం శ్రీలంకను వదిలేసి.. బోటు ద్వారా సముద్రమార్గం నుండి ఇండియాకు వలస వస్తున్నారు..

అసలు శ్రీలంకకు ఈ పరిస్థితి రావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!మీకు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన, చరిత్రకు సంబంధించిన వీడియోలు కావాలంటే ఈ చానెల్ ను ఫాలో అవండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశానికి అప్పు ఉంటుంది.. ఆ దేశానికి వస్తున్న ఆదాయం సరిపోనప్పుడు ఏ దేశమైనా అప్పు తీసుకుంటుంది.. ఆ అప్పును తమ దేశంలోని బ్యాంకులు, స్టాక్ మార్కెట్, వేరే దేశాల నుంచి అప్పు తీసుకోవడం, ఇంటర్నేషనల్ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటుంది.. తీసుకున్న అప్పుని తిరిగి ఇనిస్టాల్మెంట్లలో చెల్లిస్తుంది.. ప్రస్తుతం శ్రీలంకకు 56 బిలియన్ల డాలర్ల అప్పు ఉంది.. ఈ సంవత్సరం ఆరు బిలియన్ డాలర్ల అప్పును తీర్చాల్సి ఉంది శ్రీలంక దగ్గర కేవలం రెండు బిలియన్ డాలర్ల డబ్బు మాత్రమే ఉంది మరి సిక్స్ బిలియన్ డాలర్ల ఎలా కడుతుంది!? ఇప్పుడు శ్రీలంక ఎదుర్కొంటున్న పరిస్థితీ ఇదే..

Sri Lanka financial crisis how it can get out of it

ప్రతి దేశం అప్పు తీసుకుంటుంది కానీ ఎవరి దగ్గర తీసుకుంటున్నాము ఎందుకు తీసుకుంటున్నాము ఎలా తీరుస్తామా అన్నదే ముఖ్యం.. శ్రీలంక మొదటి నుంచి ఇంటర్నేషనల్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకున్నది ఇందులో వడ్డీ కేవలం ఒక్క శాతం మాత్రమే.. దీనిని 25 నుంచి 50 సంవత్సరాల లోపు చెల్లించల్సిన సమయం ఉంటుంది.. అయితే 2010లో శ్రీలంక తన దేశాన్ని ఇంకా డెవలప్మెంట్ చేయడం కోసం వేరే దేశాల నుంచి అప్పులు తీసుకోవడం మొదలుపెట్టింది.. ఇలా వేరే దేశం నుంచి తీసుకుని కమర్షియల్ లోన్స్ కి ఆరుశాతం వడ్డీ ఉంటుంది చెల్లించవలసిన సమయం కూడా ఐదు నుంచి పది సంవత్సరాల లోపే ఉంటుంది.. శ్రీలంకకు టూరిజం ద్వారా ఎక్కువగా ఆదాయం వచ్చేది శ్రీలంక చేసినా తప్పేంటంటే .. ఇన్కమ్ కోసం ఫారిన్ మీద డిపెండ్ అవుతూ వచ్చేసింది.. 2017 శ్రీలంకలో ఓ హోటల్లో పేరులు జరిగాయి దాంతో శ్రీలంక టూరిజంకు వచ్చేవారి సంఖ్యా తగ్గింది అంతలో 2020లో కరోనా వచ్చింది..

ప్రపంచమంతా స్తంభించుకు పోవడంతో శ్రీలంకకు టూరిజం వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది.‌ దాంతో ఆ దేశానికి వచ్చే ఆదాయం పూర్తిగా తగ్గిపోతుంది.. 2021లో శ్రీలంక బ్లండర్ మిస్టేక్ చేసింది.. కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకుండా ఆ దేశంలోని రైతులంతా ఆర్గానిక్ సిస్టం ద్వారా పంటలు పండించాలి.. అంటే సహజ సిద్ధమైన పంటలు పండించాలి.. శ్రీలంక గవర్నమెంట్ ఇలా చేస్తే ఫారిన్ కరెన్సీ మిగులుతుంది అని అనుకుంది.. కానీ ఈ ప్లాంట్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఆర్గానిక్ ఫార్మింగ్ ఒక ప్లానింగ్ ప్రకారం చేయక పోవడం వలన శ్రీలంకలో ఫెయిల్ అయింది..శ్రీలంక పతనానికి కారణం ఏమిటంటే ఫారిన్ కరెన్సీ కోసం కొన్ని రకాల కేటగిరీల ఇన్కమ్ మీదే ఆధారపడటం.. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ని పెద్దగా ఎంకరేజ్ చేయటం.. స్తోమత కు మించి అప్పులు తీసుకోవడం..

Sri Lanka financial crisis how it can get out of it

సరైన ప్లానింగ్ లేకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం.. డెవలప్మెంట్ కోసం శ్రీలంక ఏం చేస్తుందంటే.. కొన్ని సంవత్సరాలపాటు ఇన్స్టాల్మెంట్ రీపేమెంట్ చేయడం ఆపేస్తుంది.. ఇంకా వడ్డీ శాతాన్ని తగ్గించుకుంటుంది.. ఇలా చేయడం వల్ల ఆ దేశ కరెన్సీ ని ప్రజల బాగోగుల కోసం ఉపయోగించవచ్చు.. అందుకే శ్రీలంక తమ దేశాలకు అప్పు ఇచ్చిన వారిని debit స్ట్రక్చర్ అడుగుతుంది.. అలాగే కెమికల్ ఫెర్టిలైజర్స్ import ban ని శ్రీలంక ఎత్తివేసింది.. మీరు కూడా మీరు సంపాదించిన డబ్బులను ఇన్వెస్ట్ చేయకుండా పెట్టుకుంటే ఇన్ఫ్లేషన్ వలన వాటి వాల్యూ తగ్గిపోతుంది.. అందుకే ఇన్వెస్ట్మెంట్ చేయాలి.. ఈ వీడియో మీకు ఎంతో కొంత సమాచారాన్ని అందించిందని మేము భావిస్తున్నాం. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను ఈ చానెల్ లో మీకోసం త్వరలో అందిస్తాం.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago