Sri reddy : శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఈసారి జగన్ పేరు వాడేసిందే..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Sri reddy : శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఈసారి జగన్ పేరు వాడేసిందే..!

Sri reddy : శ్రీ రెడ్డి ఎప్పుడు ఎవరి మీద సంచలన వ్యాఖ్యలు చేస్తుందో ఎవరి మీద వల్గర్ కామెంట్స్ చేస్తుందో ఎవరూ చెప్పలేరు. వస్తే సునామీలా వచ్చి నానా రచ్చా చేస్తుంది. లేదంటే కొన్ని రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉంటుంది. టాలీవుడ్ సెలబ్రిటీలను..ఇక్కడ రాజకీయ నాయకులను ఎంతగా తనశైలిలో ఏకేసిందో అందరికీ తెలిసిందే. తనని వాడుకొని అవకాశాలు ఇవ్వలేదని పెద్ద పెద్ద హీరోలను, దర్శకులనే టార్గెట్ చేసి హాట్ టాపిక్ అయింది. ఈ విషయంలో […]

 Authored By govind | The Telugu News | Updated on :11 May 2021,9:22 am

Sri reddy : శ్రీ రెడ్డి ఎప్పుడు ఎవరి మీద సంచలన వ్యాఖ్యలు చేస్తుందో ఎవరి మీద వల్గర్ కామెంట్స్ చేస్తుందో ఎవరూ చెప్పలేరు. వస్తే సునామీలా వచ్చి నానా రచ్చా చేస్తుంది. లేదంటే కొన్ని రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉంటుంది. టాలీవుడ్ సెలబ్రిటీలను..ఇక్కడ రాజకీయ నాయకులను ఎంతగా తనశైలిలో ఏకేసిందో అందరికీ తెలిసిందే. తనని వాడుకొని అవకాశాలు ఇవ్వలేదని పెద్ద పెద్ద హీరోలను, దర్శకులనే టార్గెట్ చేసి హాట్ టాపిక్ అయింది. ఈ విషయంలో ఒక ఛానల్ సపోర్ట్ తీసుకొని కొన్నాళ్ళు శ్రీరెడ్డి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.

తేజ లాంటి దర్శకులకు తన బాధ అర్థమయి సినిమాలలో అవకాశాలిస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడా శ్రీ రెడ్డి కనిపించలేదు. మధ్యలో కొన్నాళ్ళు తమిళ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళింది. అక్కడ అవకాశాలు వస్తున్నాయని ఇటు టాలీవుడ్ వాళ్లని తిడుతూనే కోలీవుడ్ వాళ్ళని తిట్టడం మొదలు పెట్టింది. అక్కడ వాళ్ళు తనని అన్నీ రకాలుగా వాడుకున్నారని..అవకాశాలు మాత్రం ఇవ్వలేదని సోషల్ మీడియాలో చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. అంతేకాదు అక్కడ పొల్టికల్ లీడర్స్‌ను వదలలేదు.

sri reddy comments on ys jagan

sri reddy comments on ys jagan

Sri reddy : శ్రీ రెడ్డి స్టాలిన్‌ను జగన్‌తో పోల్చిందేంటో..?

అయితే ఈ మధ్య కొన్నాళ్ళు కుదురుగా ఉన్న శ్రీరెడ్డి ఇటీవల మళ్ళీ ఉదయనిధి స్టాలిన్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ మధ్య స్టాలిన్‌ను ఏకేసిన శ్రీరెడ్డి ఇటీవల ఆయన ఎన్నికల్లో ఎమ్మెల్యే గా భారీ మెజారిటీతో గెలిచాడు. దాంతో ఇప్పుడు షాకిస్తూ స్టాలిన్ మీద పొగడ్తల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు స్టాలిన్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంత స్థాయికి చేరుకుంటాడని చేరుకోవాలని చెప్పుకొచ్చింది. ఆయన ఎమ్మెల్యే గా గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందంటూ తెలిపింది.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది