Sri Reddy : నీ సోకు తగలెడ? మహారాణి అనుకుంటున్నావా శ్రీరెడ్డి.. అందాలు చూపిస్తుంటే ఏకిపారేస్తున్న నెటిజన్లు.. వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Updated on: March 11, 2023, 7:37 pm

Sri Reddy : శ్రీరెడ్డి తెలుసు కదా. ప్రత్యేకంగా తన గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తనేంటో.. తన టార్గెట్ ఎవరో కూడా తెలుసు. తెలుగు ఇండస్ట్రీలో ఏ ఒక్కరినీ వదల్లేదు. మెగాస్టార్, పవర్ స్టార్ అనే బేధం లేదు. ఎదుటివారు ఎవరైనా సరే.. శ్రీరెడ్డి వాళ్లను ఏకిపారేస్తుంది. అదే తన నైజం. సినీ ఇండస్ట్రీ మొత్తం తనను వాడుక దొబ్బారని సోషల్ మీడియాలో వెక్కి వెక్కి ఏడ్చే శ్రీరెడ్డి తాజాగా ఓ వీడియో చేసింది.

Sri Reddy latest video of cleavage show viral

Sri Reddy latest video of show viral

అదొక డబ్ ష్మాష్ వీడియో. దాన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. రోజూ నీ ముఖాన్ని చూడలేకపోతున్నాం శ్రీరెడ్డి. అదే రొటీన్. నీకు సోకు ఎక్కువైంది. నువ్వు అతిలోక సుందరి అనే ఫీలింగ్. నువ్వు అందాలు ఆరబోస్తున్నా చూడలేకపోతున్నాం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదో ఇంగ్లీష్ యాక్సెంట్ లో టపటపా మాట్లాడుతున్నట్టు శ్రీరెడ్డి వీడియో ఉంది.

Sri Reddy latest video of cleavage show viral

Sri Reddy latest video of cleavage show viral

Sri Reddy : బెడిసికొట్టిన శ్రీరెడ్డి వీడియో

అది డబ్ ష్మాష్. ఆ పనిలో పడి ఎద అందాలు మొత్తం చూపించేసింది. ఎద మొత్తం కనిపించేలా తెగ ప్రయత్నాలు చేసింది శ్రీరెడ్డి. క్లీవేజ్ షో బాగుంది కానీ.. అవేంటి అంత లావు ఉన్నాయి. అసలు నువ్వు ఆడదానివేనా? ఏంటి ఆ చూపించడం. నీకు అసలు ఏదీ లేనట్టుగా ఉంది. కొంచెం కూడా ఏం అనిపించదా? నీ గ్లామర్ షో చూసి తట్టుకోలేకపోతున్నాం తల్లీ.. అంటూ తన వీడియోపై ట్రోల్స్ స్టార్ట్ చేశారు జనాలు. ఏదైతేనేం.. ఆ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Breaking News 2

No bio available for this author.

  1. "Soundarya : సౌందర్యతో నా బంధం అలాంటిది.. ఎవరికీ తెలియని విషయాలు చెప్పిన నటుడు సురేష్!"

  2. "Tatkal Ticket Refund : తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎంత డబ్బు కట్ అవుతుంది? రీఫండ్ రూల్స్ ఇవే!"

  3. "Ginger Tulsi Tea : గొంతు నొప్పి, జలుబుతో ఇబ్బందా? ఇంట్లోనే అల్లం తులసి టీ ఇలా తయారు చేసుకోండి!"

  4. "AP Telangana Rains : ఆర్నాబ్ తుఫాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల భయం.. ఈ జిల్లాల్లో అప్రమత్తతం..!"

  5. "Hyper Aadi : మళ్లీ జనసేన కోసం హైపర్ ఆది.. ఇంటింటి ప్రచారంలో జబర్దస్త్ కమెడియన్లు!"

  6. "Vijay Deverakonda : రష్మికతో విడాకుల ప్రచారం.. ఒక్క కిస్ ఫొటోతో విజయ్ దేవరకొండ షాకింగ్ రిప్లై..!"

  7. "Anirudh Reddy : నేను చచ్చిపోయాక నిధులు ఇవ్వండి.. సొంత ప్రభుత్వంపైనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp