Vangalapudi Anitha Vs Sri Reddy : వంకాయ అనిత అంటూ శ్రీ రెడ్డి కౌంటర్ వీడియో వైరల్..!!

Advertisement

Vangalapudi Anitha Vs Sri Reddy : ఇటీవల రాజమండ్రి వేదికగా జరిగిన మహానాడులో వంగలపూడి అనిత వైసీపీ నాయకులపై సీరియస్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దీనిలో భాగంగా కొడాలి నానిపై కూడా మండి పడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గొప్పతనం ఇంకా అదే విధంగా లోకేష్ పాదయాత్ర గురించి అనిత తనదైన సైలిలో పొగడటం జరిగింది. ఇంకా తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గొప్పదనం తెలియజేస్తూ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు.

Advertisement

This woman politico is winning the world, but failing at home!

Advertisement

అయితే తెలుగుదేశం పార్టీ నాయకులను కొడాలి నాని విమర్శించడంపై అనిత మండి పడటం జరిగింది. దీంతో అనిత చేసిన వ్యాఖ్యలపై నటి శ్రీరెడ్డి కౌంటర్ వీడియో ఇచ్చింది. వంకాయ అనిత అంటూ యూట్యూబ్ లో కౌంటర్ వీడియో చేయడం జరిగింది. నీ చీర బాగుంది లోకేష్ కొన్నాడా లేకపోతే చంద్రాల తాత కొన్నాడా అంటూ సెటైర్లు వేసింది. బలిసిన అర పంది లాగా ఉన్నావే..,

Sri Reddy Reacts On Vangalapudi Anitha Comments
Sri Reddy Reacts On Vangalapudi Anitha Comments

ఇష్టానుసారంగా ఫ్యామిలీలా దాకా వెళ్ళిపోతున్నావు..? అనిత వంకాయలు చూసుకొని ఎక్కువ నోరు పారేసుకుంటుంది అని శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పేటీఎం కుక్కలు అంటూ అనిత చేసిన వ్యాఖ్యలపై శ్రీ రెడ్డి మండిపడింది. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సరిగ్గా మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది శ్రీ రెడ్డి.

Advertisement
Advertisement