
Sushmita Sen break up with Lalit Modi
Sushmita Sen: మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన సుస్మితా ప్రేమాయణంతో హాట్ టాపిక్‌గా మారింది. మాజీ విశ్వసుందరిగా రాణించిన సుస్మితా సేన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా రాణించింది. బాలీవుడ్‌ని ఓఊపు ఊపేసింది. ఒకప్పుడు బాలీవుడ్‌ని సింగిల్‌గా ఏలిందని చెప్పొచ్చు. అదే సమయంలో ఆమె రిలేషన్‌షిప్స్ కూడా హాట్ టాపిక్ అయ్యాయి. ఆమె మొదట్లో పాక్ క్రికెటర్ వసీమ్ అక్రమ్‌తో లవ్ స్టోరీ నడిపించిన విషయం తెలిసిందే. కొన్నాళ్లకి బ్రేకప్ చెప్పింది.
ఆ తర్వాత తనకంటే చిన్నవాడైన రోహ్ మన్‌తో ప్రేమలో పడింది. చాలా కాలం ఈ ఇద్దరు కలిసి తిరిగారు. సహజీవనం చేశారు. అనంతరం ఇటీవల లలిత్ మోడీతో డేటింగ్ ప్రకటించారు. అయితే అఫీషియల్‌గా వీరితో డేటింగ్ చేసిన సుస్మితా సేన్, అనధికారికంగా చాలా మందితో రిలేషన్స్ కొనసాగించిందనే గుసగుసలు బాలీవుడ్‌లో వినిపిస్తుంటాయి. జులై 14న సుస్మితా సేన్, తాను రిలేషన్ షిప్ లో ఉన్నామంటూ లలిత్ మోదీ ఫోటోలను షేర్ చేశారు. నా బెటర్ పార్టనర్ సుష్మితా సేన్‌తో కలిసి మాల్దీవులు, సార్దినాల వంటి ప్రాంతాల్లో తిరిగి ఇప్పుడే లండన్‌కు వచ్చాం. జీవితంలో కొత్త అధ్యాయం. ప్రేమలో ఉన్నాం. కానీ ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. కానీ ఎప్పుడో ఒకసారి తప్పకుండా పెళ్లి చేసుకుంటా”‘ అని లలిత్ మోదీ ట్వీట్ చేశారు.
Sushmita Sen break up with Lalit Modi
డేటింగ్ ప్రకటించి మూడు నెలలు తిరగకముందే ఈ క్రేజీకపుల్ బ్రేకప్ చెప్పుకున్నారట. తాజాగా ఈ వార్త ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుస్మితా సేన్‌తో లలిత్‌మోడీ బ్రేకప్ చెప్పాడంటూ కథనాలుప్రారంభమయ్యాయి. కారణంగా లలిత్ మోడీ తన సోషల్‌మీడియాలో అకౌంట్‌లో సుస్మితా సేన్ పేరుని తొలగించడమే. ఇక ఇదిలా ఉంటే .. సుస్మితా సేన్ ఇటీవల తన చిన్న కూతురు అలీసా 13వ బర్త్‌డే వేడుకలు నిర్వహించింది. కుమార్తె ఫొటోలను షేర్ చేస్తూ.. ‘లవ్ ఆఫ్ మై లైఫ్‌కు 13వ పుట్టిన రోజు శుభాకాంక్షలు! అలీసా అంటే గొప్పవారు, దేవుడి చేత రక్షింపబడేవారు, గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని అర్థం. అలీసాకు తల్లిగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను’ అని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.