House loans : మరో పది రోజుల్లో కేంద్రం ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. కరోనా వ్యా్ప్తి మొదలైనప్పటి నుంచి దాదాని అన్న రంగాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం థర్డ్‌వేవ్ మొదలైంది. ఒమిక్రాన్ సైతం వ్యాప్తి చెందుతున్నది. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ఇక ఈ బడ్జెట్‌పై అందరికీ ఇంట్రెస్ట్ పెరిగింది.
ఇళ్లు కొనుగోలు చేసేవారికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 80సి కింద గృహ రుణం అసలు చెల్లింపుపై.. పన్ను మినహాయింపు యానువల్ లిమిట్‌ను రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూసుతోంది.మినహాయింపునకు సంబంధించి కేంద్రం నుంచి ప్రకటన వస్తే.. చాలా మంది సామాన్యులకు లబ్ధి చేకూరుతుంది. దీనితో పాటు రియల్ ఎస్టేట్ రంగానికి సైతం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద, ఇల్లు కొనుగోలు చేసేవారు హౌస్ లోన్ ప్రధాన చెల్లింపుపై పన్ను మినహాయింపు పొందవచ్చు. కానీ, 80సీ కింద మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ పన్ను పథకాలతో పాటుగా అనేక ఇతర పథకాలు ఉన్నాయి. వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల పన్ను మినహాయింపు పొందొచ్చు. ప్రిన్సిపల్స్ పై మినహాయింపు పరిమితిని చివరి సారిగా 2014లో పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిని టచ్ చేయలేదు. దీంతో దీనిని పెంచేందుకు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఆసక్తి చూసుతున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై ఎలాంటి ప్రకటన వస్తుందో తెలియాలంటూ మరో పది రోజులు ఆగక తప్పదు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.