Technician Vacancies : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మెదక్ (OFMK) జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్, అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్ ఖాళీల కోసం ఫిక్స్‌డ్ టెన్యూర్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
1. జూనియర్ మేనేజర్ : 50
2. డిప్లొమా టెక్నీషియన్ : 21
3. అసిస్టెంట్ : 11
4. జూనియర్ అసిస్టెంట్ : 04
మొత్తం ఖాళీల సంఖ్య : 86
విభాగాలు : మెకానికల్, ప్రొడక్షన్, క్వాలిటీ, ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రికల్, మెటలర్జీ, టూల్ డిజైన్, డిజైన్, క్వాలిటీ అండ్ ఇన్‌స్పెక్షన్, హెచ్ఆర్, స్టోర్స్ తదితరాలు.
TGCAB : టీజీసీఏబీలో కోఆపరేటివ్ ఇంటర్న్స్
అర్హత :
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీఏ/బీఎస్సీ/ బీకామ్) బీఈ/ బీటెక్, పీజీ (ఎంఏ/ ఎంఎస్సీ/ ఎంకామ్/ ఎంబీఏ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం :
నెలకు జూనియర్ మేనేజర్ పోస్టులకు రూ.30,000; డిప్లొమా టెక్నీషియన్ పోస్టులకు రూ.23,000; అసిస్టెంట్ పోస్టులకు రూ.23,000; జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.21,000.
వయో పరిమితి : 30 ఏళ్లు మించి ఉండకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
రూ.300; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్‌మెన్ / మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ :
విద్యార్హతలు, పని అనుభవం, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ : ప్రకటన వెలువడిన 21 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి.
ప్రకటన వెలువడిన తేదీ: 11-11-2024.
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
CBSE Board Exam 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నవంబర్ 20, 2024 బుధవారం…
Gautam Adani : రూ. 2,110 కోట్ల లంచం కేసులో Billionaire industrialist Gautam Adani అదానీ గ్రూప్ ఛైర్మన్…
Nokia x200 5G : ఒకప్పుడు కీ బోర్డ్ ఫోన్లలో రారాజుగా మార్కెట్ ని శాసించిన నోకియా స్మార్ట్ ఫోన్…
This website uses cookies.