Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తాయని అందరికీ తెలిసిందే. అంతేకాదు కొన్ని సార్లు గ్రహాలు ఒకే నెలలో రెండు సార్లు సంచరిస్తాయి. ఇలా గ్రహాలు డబల్ సంచారం కారణంగా ద్వాదశి రాశుల జీవితాల పై ప్రభావం పడుతుంది. ఈ క్రమంలోనే డిసెంబర్ నెలలో విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు రెండుసార్లు సంచారం చేయనున్నాడు.
శుక్రుడు డబుల్ సంచారంలో భాగంగా డిసెంబర్ 2వ తేదీన మకర రాశిలోకి మరియు డిసెంబర్ 28వ తేదీన కుంభ రాశిలో శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. అయితే డిసెంబర్ నెలలో శుక్రుడి డబుల్ సంచారం కారణంగా మూడు రాశుల వారికి కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
వృషభ రాశి : డిసెంబర్ నెలలో రెండుసార్లు శుక్రుడు సంచారం చేయటం వలన వృషభ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఇక శుక్రుడు వృషభ రాశిలో దశమ స్థానంలో సంచరించడం వలన ఈ రాశి వారు అదృష్టవంతులుగా మారిపోతారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక వ్యాపారస్తులు నూతన ఒప్పందాల కారణంగా ఆర్థికంగా మెరుగుపడతారు. వృషభ రాశి జాతకులలో విదేశాలకి వెళ్లాలి అనుకునే వారికి ఇది మంచి సమయం.
మకర రాశి : శుక్రుడి డబుల్ సంచారం కారణంగా మకర రాశి జాతకులకు మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశిలో శుక్రుడు మొదటిసారి మకర లగ్నంలో రెండవసారి ధన స్థానంలో సంచరించడం వలన ఈ రాశి వారికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే ఈ సమయంలో వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో పాటు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మకర రాశి జాతకులలో వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదిరి వివాహం జరుగుతుంది. ఇక వృత్తి వ్యాపారంలో ఊహించని లాభాలను అందుకుంటారు. మకర రాశి జాతకుల వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది.
కుంభరాశి : కుంభ రాశి జాతకులకు శుక్రుడి డబుల్ సంచారం శుభాలను కలిగిస్తుంది. ఇలా శుక్రుడు కుంభరాశిలో రెండుసార్లు ధన స్థానం , లాభ స్థానంలో సంచరించటం వలన ఆర్థిక పురోగతిని పొందుతారు. ఈ సమయంలో వీరు ఏ పని చేపట్టిన అందులో విజయాలను సాధిస్తారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. అలాగే కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి పెట్టుబడులను పెట్టడానికి ఇది మంచి సమయం. కుంభరాశి జాతకులకు నూతన ఆదాయ మార్గాలు తెచ్చుకోవడంతో అంత శుభమే జరుగుతుంది.
Carrot Juice : చలికాలం రానే వచ్చేసింది. ఈ కాలంలో పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా దొరుకుతాయి. అలాగే మార్కెట్లో ఎటు…
Karthika Masam : కార్తీక మాసంలో ఉసిరి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ కార్తీక మాసం లో చాలామంది…
GAIL Recruitment : గెయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్ మరియు ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత…
Jupiter : వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ…
AUS vs IND : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) 2024-25 భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య…
BSNL : బీఎస్ఎన్ఎల్ నేషనల్ Wi-Fi రోమింగ్ సర్వీస్‌ను ప్రారంభించింది. BSNL యొక్క నేషనల్ వై-ఫై రోమింగ్ సర్వీస్ ఇప్పుడు…
నటీనటులు : వరుణ్ తేజ్ Varun Tej , మీనాక్షి చౌదరి Meenakshi Chaudhary, నోరా ఫతేహి Nora Fatehi…
Ycp : ఏపీలో కూటమి పార్టీ అధికారంలోకి రావడం మనం చూశాం. మూడు పార్టీలు కలిసి పోటీ చేయడంతో మంచి…
This website uses cookies.