TG Govt Skills University Jobs : తెలంగాణలో స్కిల్స్ యూనివర్సిటీలో ఉద్యోగాలు 60వేల జీతం తో జాబ్స్.. వెంటనే ఇలా అప్లై చేయండి..!
TG Govt Skills University Jobs : ప్రపంచస్థాయి నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివరిస్టీ నుంచి ఉద్యోగాల రిక్రూట్ మెంట్ డ్రైవ్ మొదలు పెట్టింది. కొత్తగా స్థాపించబడిన ఈ విశ్వ విద్యాలయం ప్రత్యేక శిక్షణా తరగతులు అందించడం ఇంకా వివిధ పరిశ్రమలలో పెరుగుతున్న నైపుణ్య డిమాండ్లను చెప్పి వాటి పరిక్షరిచడం కోసం ఎలా చూడాలి. యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగుల కోసం దరఖాస్తులు ఓపెన్ చేశారు. దీని కి జీతంగ […]
ప్రధానాంశాలు:
TG Govt Skills University Jobs : తెలంగాణలో స్కిల్స్ యూనివర్సిటీలో ఉద్యోగాలు 60వేల జీతం తో జాబ్స్.. వెంటనే ఇలా అప్లై చేయండి..!
TG Govt Skills University Jobs : ప్రపంచస్థాయి నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివరిస్టీ నుంచి ఉద్యోగాల రిక్రూట్ మెంట్ డ్రైవ్ మొదలు పెట్టింది. కొత్తగా స్థాపించబడిన ఈ విశ్వ విద్యాలయం ప్రత్యేక శిక్షణా తరగతులు అందించడం ఇంకా వివిధ పరిశ్రమలలో పెరుగుతున్న నైపుణ్య డిమాండ్లను చెప్పి వాటి పరిక్షరిచడం కోసం ఎలా చూడాలి. యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగుల కోసం దరఖాస్తులు ఓపెన్ చేశారు. దీని కి జీతంగ 60000 నుంచి 70000 దాకా ఇస్తున్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివరిటీ అనేది తెలంగాణ ప్రహుత్వం పరిశ్రమలకు అనుకూలమైన కోర్సులు, శిక్షణ ఇచ్చె సంస్థ. యూనివర్సిటీలో అనేక రంగాల అవసరాలను ఈర్చడానికి, శ్రామిక శక్తికి నైపుణ్యం గల విధ్యార్ధులను సిద్ధం చేస్తుంది. ఇందులో చాల రకాల కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభించారు.
TG Govt Skills University Jobs స్కిల్స్ యూనివర్సిటీ రిక్రూట్ మెంట్ వివరాలు..
ఖాళీలు : 3
ఉద్యోగం : యంగ్ ప్రొఫెషనల్
జీతం : 60,000 నుండి 70,000 రూ.
పొజిషన్ : కాంట్రాక్ట్
వయసు : తప్పనిసరిగా 30 ఏళ్లలోపు అభ్యర్ధులు అప్లై చేయాలి
అర్హత : పబ్లిక్ పాలసీ, ఎకనామిక్స్ లేదా ంభాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి.
అనుభవం : 1-2 సంవత్సరాల సంబంధిత అనుభవం అవసరం
ఎంపికైన అభ్యర్థులు నైపుణ్యాభివృద్ధిని పెంచేలా చూడాలి. టీజీ గవర్నమెంట్ స్కిల్స్ యూనివర్సిటీ కార్యకలాపాలకు సపోర్ట్ ఇవ్వడంతో పాటు ఇచ్చిన పనులను పూర్తి చేయాలి.
TG Govt Skills University Jobs దరఖాస్త ఎలా చేయాలంటే…
యంగ్ ప్రొఫెషనల్ స్థానానికి అప్లై చేసే వారు అభ్యర్థులు ముందు దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి..
https ://yisu .in /careers/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
ఇచ్చిన ఫారం ను నింపాలి.. మీకు సంబందించిన డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తులను hr.admin @yisu.inకు మెయిల్ పంపించాలి. ఈ అప్లికేషన్ చివరి తేడీ నవమర్బ్ 15, 2024