#image_title
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది. అర్హులైన ప్రతి గృహలేని కుటుంబానికి సొంత ఇంటిని కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకానికి రాష్ట్ర సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షల నగదు సహాయంతోపాటు ఇప్పుడు ఉపాధి హామీ ద్వారా 90 రోజుల పని దినాలు కల్పించనున్నారు.
#image_title
గొప్ప నిర్ణయం..
అంటే జాబ్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణ పనుల్లో స్వయంగా పాల్గొని, రోజుకు వేతనం పొందే అవకాశం లభించనుంది. దీని వల్ల ఇంటి నిర్మాణ వ్యయం తగ్గుతుంది, కూలి లాభం రూపంలో అదనపు ఆదాయం లభిస్తుంది. నిర్మాణం వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. బేస్‌మెంట్‌కు 40 రోజులు, పైకప్పుకు 50 రోజులు – మొత్తం 90 రోజుల పని కల్పిస్తారు.
ప్రభుత్వం విడుదల చేసిన ప్రాథమిక మార్గదర్శకాల ప్రకారం బేస్‌మెంట్ వరకు నిర్మాణానికి 40 పని దినాలు, పైకప్పు పనులకు మరో 50 పని దినాలు, మొత్తం: 90 రోజుల ఉపాధి లభిస్తుంది. జాబ్ కార్డు కలిగిన లబ్ధిదారులకు ఈ రోజులు నేరుగా కేటాయించనున్నారు. నైపుణ్యం లేని ఉపాధి హామీ కూలీలు కూడా ఈ నిర్మాణాల్లో పాల్గొనవచ్చు. ఇలా చేయడం వల్ల ఆ కుటుంబానికి ఆర్థికంగా మేలు కలిగించడమే కాక, ఉపాధి హామీ కూలీలకు కూడా ఉపాధి లభిస్తుంది.
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…
Coriander | వంటకాలకు రుచి, సువాసనను అందించే కొత్తిమీర (Coriander) ప్రతి వంటగదిలో తప్పనిసరి పదార్థం. తాజా ఆకులు, ఎండిన గింజలు,…
This website uses cookies.